Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khan5f7ccf23-9f7f-4935-b73b-8e72028d5c08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/imran-khan5f7ccf23-9f7f-4935-b73b-8e72028d5c08-415x250-IndiaHerald.jpgసాధారణంగా పాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు పాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కాల్పులకు తెగబడుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత భారత సైన్యం అప్రమత్తమై దీటుగా బదులిస్తూ నే ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని కాశ్మీర్ ప్రాంతంలో గత కొంతకాలం నుంచి తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. వరుసగా పాకిస్తాన్ భారత సైన్యంపై కాల్పులకు తెగబడుతూ ఉండడంతో imran;imran khan;india;pakistan;turkey;jammu and kashmir - srinagar/jammu;syria;armyఇమ్రాన్ ఖాన్ కొత్త ప్లాన్... కాశ్మీర్ లోకి సిరియా సైన్యం..?ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్లాన్... కాశ్మీర్ లోకి సిరియా సైన్యం..?imran;imran khan;india;pakistan;turkey;jammu and kashmir - srinagar/jammu;syria;armyWed, 09 Dec 2020 04:00:00 GMTపాకిస్తాన్ భారత్ సరిహద్దులో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ నే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు పాకిస్తాన్ ఏదో ఒక విధంగా భారత్ పై కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి కాల్పుల కు తెగబడుతూ  ఉంటుంది ఇక ఆ తర్వాత భారత సైన్యం అప్రమత్తమై దీటుగా బదులిస్తూ నే ఉంటుంది. అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని కాశ్మీర్ ప్రాంతంలో గత కొంతకాలం నుంచి తీవ్ర స్థాయి లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 వరుసగా పాకిస్తాన్ భారత సైన్యం పై కాల్పుల కు  తెగబడుతూ ఉండడం తో ఇక కాశ్మీర్ ప్రాంతం లో పరిస్థితి రోజు రోజుకు మరింత ఉద్రిక్తంగా మారిపోతుంది అదే సమయంలో భారత సైన్యం దీటుగా బదులిస్తు పాకిస్తాన్ సైనికులు తరిమి కొడుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యం లో ప్రస్తుతం కాశ్మీర్లో భారత్ పై  దాడి చేసేందుకు పాకిస్థాన్ సైనికులు సరిహద్దు ల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇలాంటి పరిణామాల నేపథ్యంలో... ఏదో ఒక విధంగా కాశ్మీర్లో తమ సైన్యాన్ని పెంచుకుని భారత్ పై దాడి చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.



 ఈ క్రమంలోనే టర్కీ ప్రోద్బలంతో సిరియాకు చెందిన సైన్యాన్ని కాశ్మీర్లో కి ఇమ్రాన్ ప్రభుత్వం రప్పిస్తున్నట్లు   సమాచారం.   భారీగా సిరియా సైనికులను  కాశ్మీర్ సరిహద్దు ప్రాంతం లోకి రప్పించి భారత్పై దాడి చేయడానికి ప్రస్తుతం పాకిస్తాన్ ప్లాన్ చేసిందని  విశ్లేషకులు అంటున్నారు. కూడా కాశ్మీర్ ప్రాంతంలోభారత ఆర్మీ కూడా ఎంతో అప్రమత్తంగా అవుతుందని...  సరిహద్దు ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్నరోజుల్లో కాశ్మీర్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.


మోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>