PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కొంతమంది పనితీరు విషయంలో చాలా వరకు సీరియస్గా ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది అసలు తమ తమ శాఖల మీద ఏమాత్రం పట్టు లేకుండా వ్యవహరిస్తున్నారని మంత్రుల విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో బహిరంగంగానే జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు విషయంలో ఆయన కొన్ని సర్వేలు చేయించే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కొys jagan;modi;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;rayalaseema;prime minister;survey;party;mantra;narendraసర్వే మొదలుపెట్టిస్తున్న జగన్...?సర్వే మొదలుపెట్టిస్తున్న జగన్...?ys jagan;modi;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;narendra modi;rayalaseema;prime minister;survey;party;mantra;narendraWed, 09 Dec 2020 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ కొంతమంది పనితీరు విషయంలో చాలా వరకు సీరియస్గా ఉన్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది అసలు తమ తమ శాఖల మీద ఏమాత్రం పట్టు లేకుండా వ్యవహరిస్తున్నారని మంత్రుల విషయంలో ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది మంత్రుల విషయంలో బహిరంగంగానే జగన్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు విషయంలో ఆయన కొన్ని సర్వేలు చేయించే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.

దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కొంతమంది సీనియర్ నేతలతో కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. 2022 చివరినాటికి కచ్చితంగా దేశంలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా దీనికి సంబంధించి కసరత్తులు మొదలుపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆయన త్వరలోనే కొంతమంది మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సర్వే చేయించి వారి పనితీరును వారి ముందు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారట. రాయలసీమ జిల్లాలకు చెందిన కనీసం పది మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు రాకుండా కర్ణాటకలో ఎక్కువ గా తిరుగుతున్నారని అదే విధంగా తెలంగాణలో ఎక్కువగా ఉంటున్నారు అని జగన్ వద్దకు కొన్ని సమాచారాలు వెళ్ళాయి. దీనితో ఇప్పుడు వారి విషయంలో జగన్ సీరియస్ గా వ్యవహరించే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి వారి విషయంలో ఆయన ఎలా వ్యవహరిస్తారు ఏంటి అనేది చూడాలి. ఇక మంత్రుల పనితీరు మీద కూడా జగన్ సర్వే చేయించనున్నారు.


అల్లు అర్జున్‌ను డామినేట్‌ చేసిన మహేశ్‌ !

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>