MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93f4aaf1-889b-40b2-bd91-c57fccec6fae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu-telugu-film-industry93f4aaf1-889b-40b2-bd91-c57fccec6fae-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మూడు కూడా ఒక దానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకుని కెరీర్ పరంగా సూపర్ స్టార్ కి హ్యాట్రిక్ హిట్స్ ని అందించాయి. దానితో కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సర్కారు వారి పాటతో మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ తీయనున్న ఈ సినిమా ఇటీవల బ్యాంకింగ్ వ్యవస్థని ఎంతో కుదిపేసిన ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో superstar mahesh;sarkaru vaari paata;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;parasuram;ram pothineni;thaman s;trivikram srinivas;tollywood;sri bharath;cinema;rajani kanth;maharshi 1;king;king 1;vegetable market;banking;success;joshఅసలు అక్కడ మొదట జండా పాతిందే ఆయన .... ఆ విషయం మర్చిపోతే ఎలా ...??అసలు అక్కడ మొదట జండా పాతిందే ఆయన .... ఆ విషయం మర్చిపోతే ఎలా ...??superstar mahesh;sarkaru vaari paata;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;parasuram;ram pothineni;thaman s;trivikram srinivas;tollywood;sri bharath;cinema;rajani kanth;maharshi 1;king;king 1;vegetable market;banking;success;joshWed, 09 Dec 2020 07:00:00 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మూడు కూడా ఒక దానిని మించేలా మరొకటి అద్భుత విజయాలు సొంతం చేసుకుని కెరీర్ పరంగా సూపర్ స్టార్ కి హ్యాట్రిక్ హిట్స్ ని అందించాయి. దానితో కెరీర్ పరంగా మంచి జోష్ మీద ఉన్న మహేష్ బాబు అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సర్కారు వారి పాటతో మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురామ్ తీయనున్న ఈ సినిమా ఇటీవల బ్యాంకింగ్ వ్యవస్థని ఎంతో కుదిపేసిన ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కనుందని, అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎంతో అలరించే విధంగా ఈ స్క్రిప్ట్ ని ఎంతో పకడ్బందీగా రాసుకున్నాడట.

కీర్తి సురేష్ తొలిసారిగా మహేష్ కి జోడీగా నటించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ని అందిస్తుండగా మది ఫోటోగ్రఫి అందించనున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, మహేష్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా అతడు అప్పట్లో ఓవర్సీస్ లో భారీ కలెక్షన్ దక్కించుకున్న సినిమాగా టాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఇక ఆ తరువాత నుండి అక్కడ మహేష్ బాబు సినిమాలకు భారీ స్థాయిలో కలెక్షన్ రాసాగింది.

అయితే ఇటీవల వచ్చిన మహర్షి, సరిలేరు సినిమాలు మాత్రం అక్కడ ఆశించిన రేంజ్ వసూళ్లు అందుకోలేకపోవడంతో మహేష్ సినిమాలు ఇకపై ఓవర్సీస్ లో భారీ కలెక్షన్ ని సంపాదించలేవు అంటూ కొందరు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుండడంతో ఈ విషయమై పలువురు మహేష్ ఫ్యాన్స్ అబిప్రాయపడుతూ అసలు టాలీవుడ్ కి ఓవర్సీస్ మార్కెట్ స్టామినాని రుచిచూపించిన మహేష్ ని తక్కువ అంచనా వేయొద్దని, అయితే అక్కడ ఎక్కువగా క్లాస్, కమర్షియల్ సినిమాలు ఆడుతాయని, తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక భారీ సక్సెస్ తో అక్కడ మహేష్ బాబు మళ్ళి తన సత్త చాటుతారని వారు అంటున్నారు. మరోవైపు పలువురు విశ్లేషకులు కూడా అదే గుర్తు చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మహేష్ సహా పలువురు ఇతర హీరోల సినిమాలు ఓవర్సీస్ లో అదరగొట్టే ఛాన్స్ చాలా వరకు ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు....!!




ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>