PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vyaksin73792562-1912-4f79-b8ca-9c14083117be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vyaksin73792562-1912-4f79-b8ca-9c14083117be-415x250-IndiaHerald.jpgకరోన వ్యాక్సిన్ కోసం భారతీయులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియదు కానీ వ్యాక్సిన్ నామ జపం మాత్రం రాజకీయ పార్టీలు పాలకులు మానడంలేదు. ఇక ఎన్నికలలో కూడా వ్యాక్సిన ఒక బలమైన హామీగా మారిపోయింది. బీహార్ లో మోడీ స్వయంగా వ్యాక్సిన్ ని బీహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయితే ఇదే రకమైన హామీని బీజేపీ అక్కడి ప్రజలకు ఇచ్చేసింది. vyaksin;modi;jayanthi;christmas;hyderabad;bharatiya janata party;india;narendra modi;january;bihar;prime minister;doctor;central government;narendra;jayamకరోనా వ్యాక్సిన్ అడుగు దూరంలో... ?కరోనా వ్యాక్సిన్ అడుగు దూరంలో... ?vyaksin;modi;jayanthi;christmas;hyderabad;bharatiya janata party;india;narendra modi;january;bihar;prime minister;doctor;central government;narendra;jayamWed, 09 Dec 2020 21:00:00 GMTబీహార్ లో మోడీ స్వయంగా వ్యాక్సిన్ ని బీహార్ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అయితే ఇదే రకమైన హామీని బీజేపీ అక్కడి ప్రజలకు ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే కరోనా వ్యాక్సిన్ సంగతేంటి అన్నదాని మీద ఇపుడిపుడే డౌట్స్ వీడుతున్నాయి. క్లారిటీ కూడా వస్తోంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే మాత్రం వ్యాక్సిన్ పంపిణీ భారతదేశంలో ఈ నెల 25 నుంచి మొదలవుతుంది అని అంటున్నారు. ఆ రోజు వాజ్ పేయ్ జయంతి కావడమే కాకుండా క్రిస్మస్ పర్వదినం కూడా కావడంతో వ్యాక్సిన్ పంపిణీకి ఆ రోజు ముహూర్తంగా పెట్టారని అంటున్నారు.

ఇదిలా ఉంటే వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ఆ రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుడతారని అంటున్నారు. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ రావడానికి జనవరి 15 దాకా సమయం పడుతుంది అంటున్నారు. మరో వైపు చూసుకుంటే కరోనా వ్యాక్సిన్ మొదట ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇస్తారని అంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య దేశం మొత్తం మీద మూడు కోట్ల వరకూ ఉంది.

వారికి పంపిణీ కోసమే ఏర్పాట్లు చేసుకోమని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఇక వ్యాక్సిన్ విషయంలో తీసుకుంటే మరోటి ఏంటి అంటే ఇది తీసుకున్న తరువాత అరగంట పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలిట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్న మీదటనే ఇంటికి పంపుతారట. ఇక రెండు డోసులు వ్యాక్సిన్ అవసరం ఉంటుంది అంటున్నారు. మొత్తానికి వ్యాక్సిన్ భారత్ లో అడుగు దూరంలో ఉందని చెబుతున్నారు. మొత్తానికి కరోనాపైనా యుద్ధం మొదలైపోయిందా.




తమిళ నటి మరణం వెనుక ఎన్నో అనుమానాలు ..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>