MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj2c7bd1bb-45b2-4750-b7eb-60b0f6219ea6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj2c7bd1bb-45b2-4750-b7eb-60b0f6219ea6-415x250-IndiaHerald.jpgవిలక్షణ నటుడు అనే పదానికి ప్రకాష్ రాజ్ సరిగ్గా సరిపోతారు. అయినా ఏం చేసిన ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా విషయం పైన మాట్లాడాలన్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అయన చేసే దానాలు కూడా అలాగే ఉంటాయి. అనాథ తల్లికి పుట్టిన ప్రకాష్ రాజ్..కొడుకుని ఎలా పెంచిందో తెలిస్తే కన్నీళ్లే..!prakash raj;mahesh;prakash raj;raj;raja;cinema;media;serviceఅనాథ తల్లికి పుట్టిన ప్రకాష్ రాజ్..కొడుకుని ఎలా పెంచిందో తెలిస్తే కన్నీళ్లే..!అనాథ తల్లికి పుట్టిన ప్రకాష్ రాజ్..కొడుకుని ఎలా పెంచిందో తెలిస్తే కన్నీళ్లే..!prakash raj;mahesh;prakash raj;raj;raja;cinema;media;serviceWed, 09 Dec 2020 17:00:00 GMTప్రకాష్ రాజ్ సరిగ్గా సరిపోతారు. అయినా ఏం చేసిన ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏదైనా విషయం పైన మాట్లాడాలన్నా కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. అయన చేసే దానాలు కూడా అలాగే ఉంటాయి. కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి ఆ విషయం తెలిసే అవకాశం లేదు. అలా ప్రకాష్ రాజు కొన్ని కోట్ల రూపాయలను దానాలు చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ హైలెట్ అవ్వవు. లాక్ డౌన్ సమయంలోను చాల మంది నిరాశ్రయులను తన ఇంట్లో పెట్టుకొని సేవ చేసారు.

నిజానికి ఈ సేవాగుణం ప్రకాష్ రాజ్ కి అయన తల్లి నుండి వచ్చిది. ఆమె ఒక అనాధాశ్రమంలో పెరిగారు. నర్సు గా పని చేసి కొడుకు ని పెంచి పెద్ద చేసారు. రెండు వేల జీతంతో బ్రతుకు వెళ్లదీసేది. ఎవరికైనా కష్టం వస్తే తన దగ్గర ఉన్న జీతం డబ్బులు ఇచ్చేది. అవి సరిపోకపోతే చెవులకు ఉన్న ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టేది. ఆలా ఉన్నదంతా దానం చేస్తే మనం ఎలా బ్రతుకుతాం అమ్మ అని ప్రకాష్ రాజ్ అడిగితే, మన దగ్గర ఉన్నది దానం చేస్తే, మనకు ఇంకా చాల వస్తుంది, ఎంత వస్తే అంత దానం చేయాలి అంటి కొడుకుకి సర్దిచెప్పేది. బాడీ లో సత్తువ ఉన్నన్ని రోజులు పని చేసి కష్టపడి దానాలు చేస్తూనే ఉందట ప్రకాష్ రాజా వాళ్ల అమ్మ.

 అలాంటి తల్లి కడుపునా పుట్టిన ప్రకాష్ రాజ్, అంతే గొప్పగా పెరిగాడు. ప్రస్తుతం సూపర్ స్టార్స్ కూడా చేయలేని పని చేస్తున్నాడు. అదేంటంటే కొండపల్లి అనే  ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ ప్రజలకు అన్ని అవసరాలను సమకూర్చుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు తర్వాత ఈ పని చేస్తున్న వ్యక్తి ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే. ఇలా ఉన్నందంతా దానం చేస్తే ఎలా సర్ అంటూ మీడియా వారు ఒకసారి ప్రశ్నిస్తే నవ్వుతూ తన గతాన్ని చెప్పాడు ప్రకాష్ రాజ్. ఇక ప్రకాష్ రాజ్ వ్యక్తిగత విజయానికి వస్తే ఆయనకు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.


నిషేధమున్నా కూడా రమ్మీ ఆడినందుకు 70 లక్షలు సమర్పయామి!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>