Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/car13cc6b90-751d-44d2-a287-128a5d6a3fd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/car13cc6b90-751d-44d2-a287-128a5d6a3fd4-415x250-IndiaHerald.jpgకారు కొనాలనే కల అందరికీ ఉంటుంది దీని కోసం ఎన్నో ఏళ్ల నుంచి కారు కొనుగోలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది మాత్రం ఎంతో తెలివిగా ఆలోచించి కారు కొనుగోలు చేస్తూ కలను సాకారం చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మధ్య తరగతి వారు కూడా ఎంతో సులభంగా కారు కొనుగోలు చేసి కలను సాకారం చేసుకునేందుకు వివిధ బ్యాంకులు ఎన్నో రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తున్నాయి అంతేకాకుండా ఆయా కార్ల కంపెనీలు కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అది కొత్తగా కారు కొనుగోలు చేయాలి అనుకునcar;rbi;car;bikeకారు కొనాలనుకుంటున్నారా.. మీకే అదిరిపోయే ఆఫర్.. డిస్కౌంట్ తో బైక్ కూడా కొనొచ్చు..కారు కొనాలనుకుంటున్నారా.. మీకే అదిరిపోయే ఆఫర్.. డిస్కౌంట్ తో బైక్ కూడా కొనొచ్చు..car;rbi;car;bikeWed, 09 Dec 2020 11:20:00 GMT


 అది కొత్తగా కారు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇక్కడ ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది.  కార్లపై భారీ తగ్గింపు పొందేందుకుప్రస్తుతం ఒక ఆకర్షణీయమైన ఆఫర్ లభిస్తోంది. కార్ల తయారీ కంపెనీలు ఇయర్ ఇండ్  సేల్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమ కస్టమర్లకు అదిరిపోయే డిస్కౌంట్లు అందించేందుకు సిద్ధమయ్యాయి కార్ల తయారీ కంపెనీలు.  ఈ క్రమంలోనే ప్రముఖ దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ తమ కంపెనీ తయారు చేసిన కొన్ని కార్లపైఆకర్షణీయమైన తగ్గింపును ప్రస్తుతం తమ కస్టమర్లకు అందిస్తుంది.



 టాటా టియాగో కార్ పై 25 వేల వరకు తగ్గింపు ప్రయోజనం పొందేందుకు అవకాశం కల్పించింది... కన్జ్యూమర్ స్కీమ్ కింద 15000 ఎక్స్చేంజ్ ఆఫర్ కింద 10,000 తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంటుంది... ఇక టాటా టిగోర్ మోడల్పై 30000 బెనిఫిట్స్ పొందవచ్చు.. కన్జ్యూమర్ స్కీమ్ కింద పదిహేను వేలు ఎక్స్చేంజ్ కింద 15000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా నెక్సన్ డిజిల్ కారుపై కూడా 15000 తగ్గింపు పొందవచ్చు.  టాటా హరియర్స్ కార్ పై 65 వేల వరకు తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంటుంది... ఇలా కారు కొనుగోలు అనుకునేవారికి టాటా మోటార్స్ తమ కార్ల పై అదిరిపోయే ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉంచాయి అనే చెప్పాలి.


స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?

విజయవంతమైన భారత్ బంద్.. మోడీ కి సంకట స్థితి..?

అదిరిపోయే ఆఫర్.. బైక్ కొనుగోలు పై 50వేల తగ్గింపు.. త్వరపడండి.?

ఆ ఇద్దరే టాప్ టూ లో ఉండే కంటెస్టెంట్లు ?

బాలయ్యకు బోయపాటి మరో హిట్ ఇస్తాడా?

అగ్రహీరోతో నటించేందుకు నో చెప్పిన రష్మిక.. కారణమిదే..

ఆవేశపడిన అల్లుడు... చివరికి ఎంతపని జరిగిపోయింది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>