BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/boy kidnap not traced-415x250-IndiaHerald.jpgగుంటూరు నగరంలో పిల్లల కిడ్నాప్ ముఠా కలకలం రేపింది. గుజ్జనగుండ్ల లో ఓ బాలుడుని ఇద్దరు వ్యక్తులు పిలిచారు. వారి వద్దకు వెళ్లకుండా ఇంటికి బాలుడు పరుగులు తీసాడు. కొద్దిసేపటికి ఉద్యోగ నగర్ ఆర్చీ వద్దకు వచ్చిన దుండగులు... ఆర్చీ వద్ద మగ వ్యక్తి బురఖా దరిస్తుండగా మున్సిపల్ కార్మికులు చూసారు. అనుమానం వచ్చి ఇద్దరిని కార్మికులు పట్టుకున్నారు.kidnap,guntur;guntur;huzur nagar;police;macherla;paruguబ్రేకింగ్: గుంటూరులో మగాళ్ళు బురఖా వేసుకుంటుంటే... అసలు మేటర్ ఏంటీ...?బ్రేకింగ్: గుంటూరులో మగాళ్ళు బురఖా వేసుకుంటుంటే... అసలు మేటర్ ఏంటీ...?kidnap,guntur;guntur;huzur nagar;police;macherla;paruguWed, 09 Dec 2020 11:21:56 GMTనగర్ ఆర్చీ వద్దకు వచ్చిన దుండగులు... ఆర్చీ వద్ద మగ వ్యక్తి బురఖా దరిస్తుండగా మున్సిపల్ కార్మికులు చూసారు. అనుమానం వచ్చి  ఇద్దరిని కార్మికులు పట్టుకున్నారు.

వారి సంచిలో కత్తులు, తాళ్లు, గ్లౌజ్ లు లభ్యం అయ్యాయి. భయంతో పోలీసులకు కార్మికులు సమాచారం ఇచ్చారు. పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు మాచర్ల కు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు.... కేసులు నమోదు చేసారు. బ్యాగ్ లో లభించిన వస్తువులు, బురాఖా వేసుకోవడం పై విచారణ చేస్తున్న పోలీసులు... ఇద్దరినీ రిమాండ్ కి తరలించారు. చిన్న పిల్లల తల్లి తండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


దర్శకేంద్రుడికి నో చెప్పిన హీరోయిన్

స్టేట్ బ్యాంక్ అదిరిపోయే స్కీమ్.. ఉచితంగానే అకౌంట్లోకి 25000..?

విజయవంతమైన భారత్ బంద్.. మోడీ కి సంకట స్థితి..?

అదిరిపోయే ఆఫర్.. బైక్ కొనుగోలు పై 50వేల తగ్గింపు.. త్వరపడండి.?

ఆ ఇద్దరే టాప్ టూ లో ఉండే కంటెస్టెంట్లు ?

బాలయ్యకు బోయపాటి మరో హిట్ ఇస్తాడా?

అగ్రహీరోతో నటించేందుకు నో చెప్పిన రష్మిక.. కారణమిదే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>