MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru9a198439-d465-49d8-bcbf-49a1d40bf67b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru9a198439-d465-49d8-bcbf-49a1d40bf67b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి చాలా కాలం గ్యాప్ తరువాత "ఖైదీ నంబర్ 150" తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ ఆ తరువాత "సైరా నరసింహ రెడ్డి" సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం తన 152వ సినిమా ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు మెగాస్టార్. ఆ సినిమా పేరు "ఆచార్య". కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదొక్కటే కాదు, చిరంజీవి చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది.chiru;cbn;chiranjeevi;mahesh;ntr;pooja hegde;shiva;allu arjun;jr ntr;koratala siva;mahesh babu;srinivas;trivikram srinivas;rrr movie;cinema;blockbuster hit;lord siva;saira narasimhareddy;hero;khaidi.;letter;heroine;success;khaidi no 150;lucifer;arjun 1;reddy;khaidi new;ala vaikuntapuramlo;narasimhaచిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?chiru;cbn;chiranjeevi;mahesh;ntr;pooja hegde;shiva;allu arjun;jr ntr;koratala siva;mahesh babu;srinivas;trivikram srinivas;rrr movie;cinema;blockbuster hit;lord siva;saira narasimhareddy;hero;khaidi.;letter;heroine;success;khaidi no 150;lucifer;arjun 1;reddy;khaidi new;ala vaikuntapuramlo;narasimhaWed, 09 Dec 2020 12:21:47 GMTమెగాస్టార్ చిరంజీవి చాలా కాలం గ్యాప్ తరువాత "ఖైదీ నంబర్ 150" తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ ఆ తరువాత "సైరా నరసింహ రెడ్డి" సినిమాతో ప్రేక్షకులను  అలరించారు. ప్రస్తుతం తన 152వ సినిమా ప్రాజెక్ట్ పై వర్క్ చేస్తున్నారు మెగాస్టార్. ఆ సినిమా పేరు "ఆచార్య". కొరటాల శివ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.  ఇదొక్కటే కాదు, చిరంజీవి చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం "లూసిఫెర్" అలాగే "వేదాలం" రీమేక్స్ లో లీడ్ రోల్ పోషించేందుకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇవి 2021లో ప్రారంభమవుతాయి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవితో సినిమా తీసేందుకు మొగ్గుచూపుతున్నారట.  ఎంటర్టైన్మెంట్ ను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మెగాస్టార్ తోడైతే ఎంటర్టైన్మెంట్ కు కొదవే ఉండదు. సింపుల్ స్టోరీ లైన్ తో కూడా త్రివిక్రమ్ మంచి సినిమాను తెరకెక్కించేయగలడు. 

చిరంజీవికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను నేరేట్ చేశాడట. అంతా, అనుకున్నట్టే జరిగితే చిరుతో త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ రీసెంట్ గా "అల వైకుంఠపురంలో" సినిమాతో సక్సెస్ ను ఎంజాయ్ చేసాడు. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. "ఆర్ ఆర్ ఆర్" తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్ఠీఆర్ తో త్రివిక్రమ్ ఓ మూవీను ప్లాన్ చేశాడు. అలాగే, మహేష్ బాబుతో సినిమా విషయంలో కూడా మాటల మాంత్రికుడు సినిమా టాక్స్ తో బిజీగా ఉన్నాడు. 




అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"

కొత్త చట్టాల్లో ఏముంది? రైతుల ఆందోళనలకు అర్థమేంటి?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>