PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona02866651-03ff-4ca4-8822-cd6d3747503b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona02866651-03ff-4ca4-8822-cd6d3747503b-415x250-IndiaHerald.jpgమళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు తెలంగాణలో మొదటి నుంచి కరోనా కేసులు తగ్గుతూ వచ్చిన ఈ నెల నుంచి క్రమంగా మళ్లీ పెరుగుతున్నాయి.. తాజాగా తెలంగాణ లో గత రెండు రోజుల నుండి కరోనా కేసులు పెరుగుతుండడం చూసి అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.. మళ్లీ మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతా అని మళ్లీ లాక్ డౌన్ తప్పదా అని రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది..carona;bhavana;hyderabad;telangana;bari;redబీ అలెర్ట్ :తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులుబీ అలెర్ట్ :తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులుcarona;bhavana;hyderabad;telangana;bari;redWed, 09 Dec 2020 09:48:00 GMTతెలంగాణ లో  గత రెండు రోజుల నుండి కరోనా కేసులు పెరుగుతుండడం చూసి అధికారుల్లో ఆందోళనలు మొదలయ్యాయి.. మళ్లీ మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతామా  మళ్లీ లాక్ డౌన్  తప్పదా అని  రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతోంది.. మొదటిసారి కరోనా పాజిటివ్ వచ్చినా వారికీ  రెండోసారి అటాక్ అవుతుందంటే చాలా ప్రమాదకరం అని అర్థం.. మెల్లి మెల్లిగా ప్రజల ఆలోచనలో మాస్క్  పెట్టుకోకున్నా  కరోనా మనకి   రాదులే అనుకునే రోజులు ఇవి కానీ ఈ రెండు రోజుల నుండి కరోనా కేసులు పెరగడం చూస్తే మళ్లీ శానిటైజషన్   తప్పదని అనిపిస్తుంది..

తెలంగాణలో మంగళవారం 721 పాజిటివ్ కేసులు వచ్చాయి దీంతో మొత్తం కరుణ కేసుల సంఖ్య రెండు లక్షల 75 వేలకు చేరాయి..ఇక 753 మంది కరోనా నుంచి కోలుకోగా  ప్రస్తుతం 7600 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. జిల్లాల వారీగా చూసుకుంటే కరోనా కేసులు కూడా రెండంకెల సంఖ్యలో వస్తున్నాయి ..  ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఆదివారం వరకు 100 లోపే కరోనా కేసులు రాగా నిన్న ఏకంగా 120 కి పైగా కేసులు వచ్చాయి.. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ మరోసారి రెడ్ జోన్  లోకి వెళ్లక తప్పదు.. అంతేకాదు హైదరాబాద్ ని మునుపటిలాగా కంటోన్మెంట్ జోన్లో చేరుస్తారనే భావన కలుగుతుంది .. నగరాం లో ఇలా కేసులు పెరగడం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎదో ఒకటి నిర్ణయం తీసుకోక తప్పదు ..

ప్రస్తుతం దేశంలో సెకండ్  వేవ్ కరోనా  నడుస్తుంది.. ఈ సెకండ్ వేవ్  లో ఇంత భారీగా కేసులు నమోదై ఒకవేళ అది థర్డ్ వేవ్ కి  దారి తీస్తే అప్పుడు  దేశాన్ని కరోనా బారి నుంచి రక్షించడం ఎవరి తరం కాదు.. కాబట్టి ఈ  సెకండ్ వేవ్  వున్నప్పుడే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జాగ్రతే  మనల్ని కాపాడుతుంది.. 


కరోనా టీకా.. కేవలం రూ.250

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>