NRIGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/indian-made-corona-vaccin-only-for-250rs3b6ebcb8-298a-4f09-b315-76c32d1a6d49-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/indian-made-corona-vaccin-only-for-250rs3b6ebcb8-298a-4f09-b315-76c32d1a6d49-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇప్పుడు కాస్త దూకుడుగా చర్యలు తీసుకుంటుంది. వ్యాక్సిన్ విషయంలో మనకు ఇతర దేశాల సహకారం అనేది చాలా కీలకం అనే విషయం అందరికి తెలిసిందే. వ్యాక్సిన్ కోసం భారత్ ఇప్పుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. అయితే మన దేశానికి బ్రిటన్ నుంచి భారీగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో సీరం తో కలిసి బ్రిటన్ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తుంది. అయితే మన దేశానికి ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించి కనీసం 10 కోట్ల డోస్ లను ప్రజలకు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది అర్ధమవుతcorona vaccine;india;germany;central government;dookudu;coronavirus;mantraఇండియా వస్తున్న బ్రిటన్ నిపుణులు...?ఇండియా వస్తున్న బ్రిటన్ నిపుణులు...?corona vaccine;india;germany;central government;dookudu;coronavirus;mantraWed, 09 Dec 2020 09:14:02 GMTకరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇప్పుడు కాస్త దూకుడుగా చర్యలు తీసుకుంటుంది. వ్యాక్సిన్ విషయంలో మనకు ఇతర దేశాల సహకారం అనేది చాలా కీలకం అనే విషయం అందరికి తెలిసిందే. వ్యాక్సిన్ కోసం భారత్ ఇప్పుడు కాస్త ఎక్కువగానే కష్టపడుతుంది. అయితే మన దేశానికి బ్రిటన్ నుంచి భారీగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో సీరం తో కలిసి బ్రిటన్ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేస్తుంది. అయితే మన దేశానికి ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ కి సంబంధించి కనీసం 10 కోట్ల డోస్ లను ప్రజలకు ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు అనేది అర్ధమవుతుంది.

ఇప్పుడు మన దేశంలో కొన్ని కొన్ని సంస్థల ద్వారా ఫైజర్ వ్యాక్సిన్ ని ఎక్కువగా తయారు చేయించే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. అయితే త్వరలోనే మన దేశానికి బ్రిటన్ నుంచి జర్మనీ నుంచి వైద్య నిపుణుల బృందం వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. దాదాపు పది మంది సభ్యుల బృందం మన దేశానికి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. కీలక సంస్థల ప్రతినిధులు, అంటు వ్యాధి నిపుణులు వచ్చే అవకాశం ఉంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో వారు సమావేశం అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు.

దీనికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా విజయవంతం అయిన వ్యాక్సిన్ లకు అత్యవసర వినియోగం అనుమతి ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.  మన దేశంలో ఈ నెల నాలుగో వారం నుంచి వ్యాక్సిన్ ని అందించే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పటికే నిల్వ చేసే ప్రక్రియను కూడా మొదలు పెట్టింది ఇండియా.


నేడు జగన్ కీలక ఒప్పందం

వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>