PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr908fe394-8290-48ed-9311-7f3b7ca1f34d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr908fe394-8290-48ed-9311-7f3b7ca1f34d-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది. బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. kcr;view;kcr;pragathi;bharatiya janata party;telangana;smart phone;kanna lakshminarayana;partyఅప్పుడు అవమానించిన వారిని ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారా..?అప్పుడు అవమానించిన వారిని ఇప్పుడు అక్కున చేర్చుకుంటున్నారా..?kcr;view;kcr;pragathi;bharatiya janata party;telangana;smart phone;kanna lakshminarayana;partyWed, 09 Dec 2020 18:00:00 GMTకేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది.  బీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.

అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు..యినా పిచ్చి పోరాటం తో గ్రేటర్ లో అడుగుపెట్టి కేసీఆర్ పై పైచేయి సాధించారు. అయితే కొన్ని నెలలుగా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని అర్థమవుతుంది. అందుకే తెలంగాణ లో తనకు దూరమైనా నేతలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట..

తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు అండగా నిలిచినా వారిని అధికారంలోకి రాగానే పక్కన పెట్టి వారిని ఒకరకంగా అవమానించారు. అయితే ఇప్పుడు వారి అవసరం వచ్చిందని అనుకున్నాడో ఏమో వారి మద్దహతు కోరుతున్నాడు. కోదండరాం, అప్పటి విద్యార్ధి సంఘాల నేతలు, వామపక్షాలు, ఇలా కొంత మందిని దగ్గర చేసుకుంటున్నారు. తెలంగాణాలో సీనియర్ నేతలను కూడా దగ్గర చేసుకుంటున్నారు. అవసరం లేదని అవమానించి పక్కన పెట్టిన వారిని ప్రగతి భవన్ కి రావాలని ఫోన్ లు కూడా వెళ్తున్నాయి. అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానాలు కూడా వెళ్తున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో పోటీ చేయాలని, టీజేఎస్ ని కూడా కలుపుకోవాలని సిఎం కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలను సిద్దం చేసి ముందుకు వెళ్తున్నారు.


కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>