MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-padukune-statue-status1f991ba6-8855-42ee-897c-1a652b2a6c12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/deepika-padukune-statue-status1f991ba6-8855-42ee-897c-1a652b2a6c12-415x250-IndiaHerald.jpgదీపికా విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం లో.... ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ సొట్టబుగ్గల సుందరి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు. తన వివాహ రిసెప్షన్‌లో దీపిక ధరించిన నెక్లెస్‌, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ విగ్రహం కింద ‘బాలీవుడ్‌ నటి’ అని పేర్కొనడం సహా అచ్చు గుద్దినట్లుగా ఆ బొమ్మ దీపిక పోలీకలు ఉండటంతో ఇది పక్కాగా దీపిక పదుకొనె విగ్రహమేనని ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. deepika padukune statue status;chiranjeevi;ranveer singh;bhama;deepika;tara;veer singhh;bollywood;capital;marriage;chennai;press;heroine;internationalఅంతర్జాతీయ విమానాశ్రయంలో... అగ్ర హీరోయిన్ విగ్రహం....?అంతర్జాతీయ విమానాశ్రయంలో... అగ్ర హీరోయిన్ విగ్రహం....?deepika padukune statue status;chiranjeevi;ranveer singh;bhama;deepika;tara;veer singhh;bollywood;capital;marriage;chennai;press;heroine;internationalWed, 09 Dec 2020 13:00:00 GMTబాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే ఎంత అందంగా ఉంటుందో... ఆమె నవ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె పెదవులపై చిరునవ్వు విరబూసినప్పుడు, సొట్ట బుగ్గల తో కనిపించే ఆమె మోము అందరినీ ఆకర్షిస్తుంది. బాలీవుడ్ సినీ ప్రపంచంలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. తరువాత ఎన్నో సార్లు తెలుగు దర్శకులు ఇక్కడకి తీసుకురావడానికి ప్రయత్నించినా ఎందుకో కుదరలేదు.

ఇప్పుడు ఈ భామ పేరు దేశ దేశాన మారు మోగిపోతోంది. తన సహచర నటుడైన రణ్ వీర్ సింగ్ తో ప్రేమాయణం తరువాత పెళ్లి చేసుకుని సెటిలయ్యింది.  ఇప్పుడు ఈ అందాల బొమ్మ చిరునవ్వు కు ఏథెన్స్‌ నగరవాసులు  ఫ్యాన్స్ అయిపోయారు. ఆమె విగ్రహాన్ని విమానాశ్రయంలో చేర్చారట. ఇంతకీ విషయం ఏంటంటే..?? గ్రీస్‌ రాజధాని ఏథెన్స్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల ఓ ప్రత్యేకమైన ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఎగ్జిబిషన్ స్పెషల్ ఏంటంటే... స్వచ్ఛమైన నవ్వులు చిందించిన ప్రముఖుల విగ్రహాలను ఆ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అయితే ఈ ప్రత్యేకమైన ప్రదర్శన లో చోటు దక్కించుకుంది దీపికా పదుకొనె.

దీపికా విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం లో.... ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ సొట్టబుగ్గల సుందరి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు. తన వివాహ రిసెప్షన్‌లో దీపిక ధరించిన నెక్లెస్‌, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ విగ్రహం కింద  ‘బాలీవుడ్‌ నటి’ అని పేర్కొనడం సహా అచ్చు గుద్దినట్లుగా ఆ బొమ్మ దీపిక పోలీకలు ఉండటంతో ఇది పక్కాగా దీపిక పదుకొనె విగ్రహమేనని  ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు. కానీ దీపికా పదుకొనే మాత్రం ఈ విషయంపై ఇంకా  స్పందించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>