PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ghanta-srinivas-rao-political-sensational-news7832f4ba-2d54-4122-ad7a-1e73ca1b2c7a-415x250-IndiaHerald.jpgకొందరు తెలుగుదేశం నేతలు బయటకు వెళ్లే అవకాశం ఉందన్న ప్రచారం గత కొంత కాలంగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపడినా సరే భారతీయ జనతాపార్టీ సహకారంతోనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం జగన్ ని ఎదుర్కోవడం అనేది తెలుగుదేశం పార్టీకి సాధ్యం అయ్యేపని కాదు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతుంది.ghanta srinivas,bjp,tdp,ap;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;ganta srinivasa rao;andhra pradesh;mp;telugu;vishakapatnam;mla;minister;central government;ycp;partyషాకింగ్: గంటాకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్...?షాకింగ్: గంటాకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్...?ghanta srinivas,bjp,tdp,ap;bhavana;bharatiya janata party;telugu desam party;jagan;ganta srinivasa rao;andhra pradesh;mp;telugu;vishakapatnam;mla;minister;central government;ycp;partyWed, 09 Dec 2020 16:30:00 GMTతెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బయటకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎక్కువగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపడినా సరే భారతీయ జనతాపార్టీ సహకారంతోనే అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం జగన్ ని ఎదుర్కోవడం అనేది తెలుగుదేశం పార్టీకి సాధ్యం అయ్యేపని కాదు అనే భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతుంది.

ఈ భావనలోనే ఉన్న చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ మారడానికి మార్గం సుగమం చేసుకున్నారు అనే విషయం అర్థమవుతుంది. త్వరలోనే గంటా శ్రీనివాసరావు ఏ పార్టీ లోకి వెళ్తారు ఏంటనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గంటా శ్రీనివాసరావుతో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతలు కొంతమంది చర్చలు జరుపుతున్నారట. వైసీపీలో కూడా కొంతమంది నేతలు ఆయన కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆయన మాత్రం వైసీపీ వైపు ఆసక్తి చూపించడం లేదు.

అయితే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ వైపు వెళ్లే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. వచ్చే  ఎన్నికల్లో ఆయనకు భారతీయ జనతా పార్టీ  విశాఖ ఎంపీ సీటు కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2024 ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకు ఏంటి అనేది తెలియకపోయినా గంటా శ్రీనివాసరావు ఆర్థికంగా బలంగా ఉన్న నేత కావడం విశాఖ జిల్లాలో మంచి పట్టు ఉన్న నేత, కాపు సామాజికవర్గం కూడా ఆయనకు సన్నిహితంగా ఎక్కువగా ఉండడంతో ఆయనకు బీజేపీ ఇప్పుడు భారీ ఆఫర్ ఇస్తుంది.


కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>