MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali-inta-kooda-pelli-sandadi82e21d9a-640b-41af-8e24-d1f291485923-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ali-inta-kooda-pelli-sandadi82e21d9a-640b-41af-8e24-d1f291485923-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో వరుసగా పెళ్లి సందడి మొదలైందని చెప్పాలి. ఇప్పటికే ఒక పక్క మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన నిహారిక పెళ్లి ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరోపక్క నందమూరి ఇంట కూడా పెళ్లి సందడి మొదలైంది. ఆ కుటుంబానికి చెందిన నందమూరి కృష్ణ చైతన్య నిశ్చితార్థం రెండు రోజుల క్రితం ఘనంగా జరిగింది. త్వరలోనే ఆయన కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో నటుడు అలీ కూడా తన కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్త అందరితో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నటుడు అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం మొtollywoood;chiranjeevi;ali;krishna;krishna chaitanya;krishna reddy;naga chaitanya;niharika konidela;sv krishna reddy;congress;tollywood;cinema;marriage;minister;letter;murder.;nandamuri taraka rama rao;father;chaitanya 1;rajahmundry;vఅలీ ఇంట పెళ్లి సందడి..అలీ ఇంట పెళ్లి సందడి..tollywoood;chiranjeevi;ali;krishna;krishna chaitanya;krishna reddy;naga chaitanya;niharika konidela;sv krishna reddy;congress;tollywood;cinema;marriage;minister;letter;murder.;nandamuri taraka rama rao;father;chaitanya 1;rajahmundry;vWed, 09 Dec 2020 13:00:00 GMTటాలీవుడ్ లో వరుసగా పెళ్లి సందడి మొదలైందని చెప్పాలి. ఇప్పటికే ఒక పక్క మెగాస్టార్ కుటుంబానికి సంబంధించిన నిహారిక పెళ్లి ఈరోజు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరోపక్క నందమూరి ఇంట కూడా పెళ్లి సందడి మొదలైంది. ఆ కుటుంబానికి చెందిన నందమూరి కృష్ణ చైతన్య నిశ్చితార్థం రెండు రోజుల క్రితం ఘనంగా జరిగింది. త్వరలోనే ఆయన కూడా ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో నటుడు అలీ కూడా తన కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్త అందరితో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే నటుడు అలీ పెద్దక్క కూతురు సల్మా వివాహం మొన్న సోమవారం రాత్రి రాజమండ్రిలో ఘనంగా జరిగింది. 

సల్మా, అహ్మద్‌ అలీల పెళ్లి  వేడుకలో రాజమండ్రి యం.పీ మర్గాని  భరత్‌ కూడా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సల్మాకు తండ్రి లేకపోవటంతో తండ్రి స్థానాన్ని మేనమామ అలీ తీసుకుని పెళ్లి వేడుకని అంగరంగా వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా నూతన దంపతులకు అందరి దీవెనలు కావాలని అలీ కోరుకున్నారు. ఇక ప్రస్తుతం అలీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఆలీతో జాలీగా అనే ఒక షో విజయవంతంగా నడిపిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరవుతున్నాడు. 

మరోపక్క ఈయన  యమలీల సినిమా కి సీక్వెల్ గా వస్తున్న ఒక సీరియల్లో కూడా నటిస్తున్నాడు ఈటీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వం. ఇక గత ఎన్నికల్లో అలీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ ఎందుకో కానీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నుంచి ఈయన పూర్తిగా రాజకీయాల వైపు చూడటం మానేశారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈయన బిజీగా గడుపుతున్నాడు




అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>