BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/exit-polls-ghmc-2020e4d71f81-76f1-4177-b129-216777772415-415x250-IndiaHerald.jpgహైకోర్టు ఆదేశాల తో నేడు నెరేడ్ మెట్ 136 డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర గుర్తులు ఉన్న ఓట్ల ను హైకోర్టు ఆదేశాలతో లెక్కించకుండా ఎన్నికల సంఘం అధికారులు పక్కన పెట్టారు. హైకోర్టు లెక్కింపు కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేడు అధికారులు ఓట్లను లెక్కిస్తారు. స్వస్తిక్ గుర్తు కాకుండా ఇతర గుర్తులు ఉంటే ఎన్నికల రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం తీసుకోవాలని హైకోర్ట్ పేర్కొంది. కౌటింగ్ కాకుండా పెండింగ్ లో ఉన్న 544 ఓట్ల ను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటికేghmc;high court;partyగ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితంగ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితంghmc;high court;partyWed, 09 Dec 2020 09:29:11 GMTహైకోర్ట్ పేర్కొంది.

కౌటింగ్ కాకుండా పెండింగ్ లో ఉన్న 544 ఓట్ల ను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటికే 504 ఓట్ల తో లీడ్ లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది. దీనితో మరి కాసేపట్లో ఈ డివిజన్ ఫలితం వెల్లడి అవుతుంది.


సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?

వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>