HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthba602904-f544-4ec2-a4b6-fdf7ef3a4e63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/healthba602904-f544-4ec2-a4b6-fdf7ef3a4e63-415x250-IndiaHerald.jpgగ్యాస్ట్రోఇంటస్టినల్ ట్రాక్ట్ హెల్త్ నే గట్ హెల్త్ గా రిఫర్ చేస్తూ ఉంటారు. అనారోగ్యకరమైన గట్ అనేది అనేకరకాల హెల్త్ ఇష్యూస్ ను తీసుకువస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అలాగే చర్మ సమస్యలతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది.health;health;apple;japan;university;cancer;onion;garlic;letter;european union;custard appleఈ ఫుడ్స్ తింటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందిఈ ఫుడ్స్ తింటే గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందిhealth;health;apple;japan;university;cancer;onion;garlic;letter;european union;custard appleWed, 09 Dec 2020 13:27:19 GMTగ్యాస్ట్రోఇంటస్టినల్ ట్రాక్ట్ హెల్త్ నే గట్ హెల్త్ గా రిఫర్ చేస్తూ ఉంటారు. అనారోగ్యకరమైన గట్ అనేది అనేకరకాల హెల్త్ ఇష్యూస్ ను తీసుకువస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. అలాగే చర్మ సమస్యలతో పాటు క్యాన్సర్ ముప్పు కూడా ఉంటుంది.

అనారోగ్యకరమైన గట్ అనేది శరీరంలో అనేక విధాలుగా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గట్ హెల్త్ సరిగ్గా లేకపోతే వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం:

నిద్రపట్టకపోవడం: జపాన్ లోని త్సుకుబా యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం అనారోగ్యకరమైన గట్ అనేది నిద్ర క్వాలిటీపై దుష్ప్రభావం చూపుతుంది. దాంతో అనేక రకాల ఫిజికల్ ఆగేలా సైకలాజికల్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

చర్మసమస్యలు: గట్ హెల్త్ బాలేపోతే ఎగ్జిమా వంటి సమస్యలు తలెత్తుతాయి. అలర్జీలు అలాగే స్కిన్ ఇరిటేషన్స్ వేధిస్తాయి.  

బరువుపై నియంత్రణ కోల్పోవడం: అనారోగ్యకరమైన గట్ అనేది బరువుపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ కష్టమవుతుంది. మెటబాలిజం దెబ్బతింటుంది. దాంతో, సడెన్ గా బరువు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. బరువు అనేది హెల్తీ లెవెల్ లో ఉండదు.

జీర్ణ సమస్యలు: గట్ హెల్త్ అనేది డైరెక్ట్ గా డైజెస్టివ్ సిస్టమ్ పై ప్రభావము చూపుతుంది. కాబట్టి, ఇది గనక దెబ్బతింటే వికారం, మలబద్దకం, గ్యాస్, డయేరియా అలాగే బ్లోటింగ్ సమస్యలు వస్తాయి.

మరి గట్ హెల్త్ ను కాపాడుకోవడం ఎలా?

కొన్ని రకాల ఫుడ్స్ ను తీసుకోవడం ద్వారా గట్ ను హెల్తీగా ఉంచుకోవచ్చు. పెరుగు, వెల్లుల్లి, స్ట్రాబెర్రీస్, బ్రొకోలీ అలాగే ఉల్లిపాయ ఇవన్నీ గట్ హెల్త్ కు మేలు చేస్తాయి. పెరుగు డైజెస్టివ్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీను కూడా బూస్ట్ చేస్తే ప్రాపర్టీస్ ఉంటాయి. స్ట్రాబెర్రీస్ ఫైబర్ కలిగి ఉంటాయి. బ్రొకోలీలో కూడా ఫైబర్ బాగానే ఉంటుంది. ఉల్లిపాయలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువ. కాబట్టి, వీటిని డైట్ లో భాగం చేసుకోవడం ద్వారా గట్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చు.  


అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>