LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beerakayalu0338d9e0-7ad0-471a-9ec4-aea692a40daa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beerakayalu0338d9e0-7ad0-471a-9ec4-aea692a40daa-415x250-IndiaHerald.jpgబీరకాయలలో శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు ఉంటాయి.. బీరకాయ ను పిల్లలు, పెద్దలు అందరూ తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా వెరైటీ గా చేసుకొని తింటే బాగుంటుంది.. పీచు పదార్థం కనుక శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజ లవణాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి.బీరకాయలు మాత్రమే కాదు బీరకాయ ఆకులు కూడా చాలా మంచి ఔషదమని అంటున్నారు.నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌ లు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిలో సెల్యులోజ్ అధిక మోతాదు లో ఉండటంతో మలబద్దకం , మొలల వ్యాధి తగ్గుతుbeerakayalu;bp;sugarబీరకాయను తింటున్నారా.. అయితే ఇది ఒకసారి చూడండి..బీరకాయను తింటున్నారా.. అయితే ఇది ఒకసారి చూడండి..beerakayalu;bp;sugarWed, 09 Dec 2020 19:00:00 GMT

కామెర్లు వచ్చినవాళ్లు బీరకాయ రసం తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందనీ దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లూ రావనీ రోగనిరోధకశక్తిని పెంచుతుందని చెపుతున్నారు. రక్తంలోను , మూత్రంలో ఉన్న షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తారు. ఇకపోతే బీరకాయలోని విటమిన్‌-ఎ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది.. 



రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా ఈ కాయలు తోడ్పడుతాయి.. మద్యం అతిగా సేవించడం వల్ల లివర్ పాడైన వారిని బీరకాయలు రక్షిస్తాయి.. వాటి పని తీరును మళ్లీ బాగుచేస్తాయి. వయసు పై బడిన వారు తరచూ బాధపడే అల్సర్లు, బిపి లు సమస్యలతో బాధపడుతున్నటు వంటి వారికి ఈ బీరకాయ అధ్బుతమైన మందు అని చెప్పాలి..విటమిన్‌-ఎ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నేషనల్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. రోజు ఆహారంలో బీర కాయను వాడుతున్న వారికి కండరాల క్షీణత సమస్య అనేది దరిచేరదు అని వైద్య నిపుణులు అంటున్నారు. బీరకాయలు అన్నీ వ్యాధులను నయం చేయడంలో చక్కగా పని చేస్తాయి.చూసారుగా బీరకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి మీరు వీటిని ఆహారంలో చేర్చుకోండి..




ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>