MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4a148cb80-87b5-4f19-b1c5-bbe8a9674133-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/biggboss-season-4a148cb80-87b5-4f19-b1c5-bbe8a9674133-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తొలిసారిగా తండ్రి అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా విక్రమ్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న నాగార్జున ఆపై తన టాలెంట్ తో వరుసగా అవకాశాలతో కొనసాగారు. nagarjuna akkineni;bigg boss 4 telugu;nagarjuna akkineni;abinaya;akhil akkineni;naga chaitanya;nageshwara rao akkineni;vikram;tollywood;cinema;bigboss;media;twitter;king;blockbuster hit;king 1;success;father;chaitanya 1ఆ కంపెనీ ఉత్పత్తులతో బి కేర్ఫుల్ .... కింగ్ నాగార్జున సంచలన పోస్ట్ ...!!ఆ కంపెనీ ఉత్పత్తులతో బి కేర్ఫుల్ .... కింగ్ నాగార్జున సంచలన పోస్ట్ ...!!nagarjuna akkineni;bigg boss 4 telugu;nagarjuna akkineni;abinaya;akhil akkineni;naga chaitanya;nageshwara rao akkineni;vikram;tollywood;cinema;bigboss;media;twitter;king;blockbuster hit;king 1;success;father;chaitanya 1Wed, 09 Dec 2020 19:00:00 GMTటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తొలిసారిగా తండ్రి అక్కినేని నాగేశ్వర రావు నట వారసుడిగా విక్రమ్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి సినిమాతోనే తన ఆకట్టుకునే అందం, అభినయంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులందరినీ ఆకట్టుకున్న నాగార్జున ఆపై తన టాలెంట్ తో వరుసగా అవకాశాలతో కొనసాగారు.

ఇక తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని తండ్రి అక్కినేనిని మించిపోయేలా ప్రేక్షకుల మనసులో మంచి స్థానాన్ని అలానే ఎందరో అభిమానులను దక్కించుకున్న నాగార్జున ఇటీవల మాత్రం కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన తనయులు చైతన్య, అఖిల్ సినిమాల్లో హీరోలుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బిగ్ బాస్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న నాగ్, దానిని తన హోస్టింగ్ టాలెంట్ తో మరింతగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, ఎప్పుడూ అందరితో ఎంతో సరదాగా మాట్లాడుతూ మమేకమయ్యే నాగార్జున, కొద్దిసేపటి క్రితం ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్ పై కొంత అసహనం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు నాగ్.

దయచేసి మీరు అందరూ కూడా ఎప్పుడైనా యాపిల్ సంస్థ వారి మొబైల్స్, ఇతర ఉత్పత్తులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మరీ కొనండి, ఎందుకంటే వారి పాలసీలు ఏకపక్షంగా అలానే మనల్ని కొంత ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి, ఈ విషయమై అందరూ ఆలోచన చేయండి అంటూ నాగ్ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. అయితే నాగ్ కి ఆ సంస్థ యొక్క ఉత్పత్తుల నుండి ఏదో సమస్య వచ్చి ఉంటుంది అందుకే ఆయన ఇలా రియాక్ట్ అయి ఉంటారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు....!!
" style="height: 254px;">




ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>