MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/geethanjali-movie678b88aa-30a2-4d52-92c4-e683e774ce36-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_oldisgold/geethanjali-movie678b88aa-30a2-4d52-92c4-e683e774ce36-415x250-IndiaHerald.jpgమణిరత్నం తెలుగులో తీసిన ఒకే ఒక్క సినిమా గీతాంజ‌లి. ఈ సినిమాలో గీత గా హీరోయిన్ గిరిజ చేయగా, అంజలి ఎవరు అనే విషయం ఎవరికీ తెలియదు. నిజానికి గీతాంజలి అనే పేరు ఒక నవల లో చూసి పెట్టారు. క్యాన్సర్ తో బాద పడుతున్న అమ్మాయి పేరు ని మణిరత్నం సినిమాకు పెట్టారు.geethanjali movie;nagarjuna akkineni;anjali;geetanjali;geetha;girija;rani;srikanth;delhi;cinema;telugu;marriage;cancer;girl;heroine;parugu;chitramగీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?geethanjali movie;nagarjuna akkineni;anjali;geetanjali;geetha;girija;rani;srikanth;delhi;cinema;telugu;marriage;cancer;girl;heroine;parugu;chitramWed, 09 Dec 2020 10:00:00 GMTగీతాంజలి సినిమా. ఇప్పటి వరకు దర్శకుడు మణిరత్నం తెలుగులో తీసిన ఒకే ఒక్క సినిమా ఇది. ఈ సినిమాకు ప్రేరణ ఏంటి అనేది బయట ఎవరికీ తెలియదు. నిజానికి ఇది ఒక ఇంగ్లీష్ సినిమా ను చూసి రాసిన కథ. ఆ సినిమా పేరు 'డైయింగ్ యంగ్'..ఇందులో జూలియా రాబ‌ర్ట్  నటించగా, ఈ చిత్రంలో హీరోహీరోయిన్స్ కి క్యాన్సర్ ఉంటుంది. సాడ్ ఎండింగ్ తో ముగుస్తుంది. కథ అంతబాగానే రాసుకున్న, సినిమా టైటిల్ దగ్గర మణిరత్నం కి బ్రేక్ పడింది.

సరిగ్గా అదే సమయంలో  మ‌ణిర‌త్నం ఒక నవలను చదువుతున్నారు. దాంట్లో ఒక 11 ఏళ్ల ఢిల్లీ అమ్మాయి క్యాన్స‌ర్ తో బాధ పడుతుంది. ఆ చిన్నారి పడుతున్న మానసిక వేద‌న‌ను కవితల రూపం లో ఆ పుస్తకంలో అచ్చు వేశారు. అది చదివి ఎంతో చలించిన మణిరత్నం ఆ చిన్నారి పేరునే సినిమా టైటిల్ గా పెట్టారు. అలాగే హీరోయిన్ కి గీత అనే పేరును పెట్టారు. ఈ విషయం నాగార్జున తో చెప్పడం తో అయన కూడా సరే అన్నారు.

ఇక చివరగా మ‌ణిర‌త్నం హీరోయిన్ ని వెతకడం ప్రారంభించారు. మ‌ణిర‌త్నం క్రికెట‌ర్ శ్రీకాంత్ దగ్గరి వ్యక్తి. ఆ సమయంలో మ‌ణిర‌త్నం, సుహాసినిల పెళ్లి అవవడంతో, శ్రీకాంత్ తో వచ్చిన అమ్మాయి మ‌ణిర‌త్నంకు బాగా నచ్చడంతో ఆమెతోనే సినిమా తీశారు. ఆమెనే హీరోయిన్ గిరిజ. తెలుగు ఒక్క ముక్క రాణి గిరిజ తో   డైలాగ్స్ చెప్పడం ట్రైనింగ్ ఇప్పించారు. ఇక సినిమా షూటింగ్ అయిపోయాక ప్రివ్యూలు చూసిన వారంతా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసారు. అయినా కూడా ఈ మూవీ ఒక క్లాసిక్ గా నిలబడిపోయింది.నాగార్జున కెరీర్ కె ఒక బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నాగార్జునతో చాల మంది అమ్మాయిలు ప్రేమలో పడ్డారు. గిరిజ వేసుకున్న డ్రెస్సెస్ కూడా పాపులర్ అయ్యాయి.


తెలంగాణా పీసీసి చీఫ్ లో ఈ ముగ్గురిలో ఒకరు...!

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

మోదీ ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లేనా..? రైతు ఉద్య‌మ విస్త‌ర‌ణ‌తో బీజేపీ నేత‌ల్లో టెన్ష‌న్‌..

సలార్ లోనూ బాలీవుడ్ స్టార్ లే నటిస్తున్నారా..?

గ్రేటర్ లో నేడే ఆ డివిజన్ ఫలితం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>