PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgగతంలో ఉన్న పరిస్థితులు ఏమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పరంగా చూస్తే రాజకీయ పార్టీలకు పోలీసులు అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీలు చాలా వరకు కూడా ఇప్పుడు పోలీసుల మీద ఆధారపడుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని కొన్ని పరిస్థితుల్లోపోలీసుల సహకారం లేకపోతే రాజకీయ పార్టీలు బలపడటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యమాలు చేసే విషయంలో అయినా ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో అయినా సరే పోలీసుల సహకారం లేకపోతే ఇబ్బందే అనే మాట అక్షరాల నిజం.bandi sanjy,bjp,ts,police;bharatiya janata party;government;police;partyబండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?bandi sanjy,bjp,ts,police;bharatiya janata party;government;police;partyWed, 09 Dec 2020 16:10:00 GMT
అందుకే ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పోలీసులను దగ్గర చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. పోలీసులు హీరోలు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పోలీసులు అవసరమనేది ఆ పార్టీకి ఎక్కువగా ఉంది కాబట్టి ఆయన పోలీసుల మీద కాస్త వైఖరి మార్చుకున్నారని అంటున్నారు. ఉప ఎన్నికల సమయంలో పోలీసులు తీరుపై ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కూడా ఆయన ఇంకాస్త ఎక్కువగానే దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలకు కూడా పోలీసులను విమర్శించ వద్దు అని పోలీసులు అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. మరి ఇది ఎంత వరకు ఆ పార్టీ కలిసి వస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే బిజెపికి తెలంగాణలో బలపడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ తరుణంలో ఉద్యమాలు ఎక్కువగా చేయాలి. పోరాటాలు కూడా ఎక్కువగా చేయాల్సి ఉంది. అందుకే బండి సంజయ్ ఇప్పుడు పోలీసులను మచ్చిక చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంతవరకు ఫలిస్తుంది ఏంటి అనేది చూడాలి.


కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??

తెరాస మాజీ ఎంపీకి వైసీపీ ఆఫర్... ఆహా...!

ఈ కారణంతో రజనీ కామెడి అయిపోతారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>