Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/siddhaarth-reentry-maha-samudramea07a8fa-6988-47a9-8730-6d8a65c428f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/siddhaarth-reentry-maha-samudramea07a8fa-6988-47a9-8730-6d8a65c428f5-415x250-IndiaHerald.jpgబొమ్మరిల్లు సినిమాతో సిద్ధార్థ్ క్రేజ్ ఏ రేంజ్ లో వచ్చిందో తెలిసిందే. ఆ సినిమాతో తెలుగుతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత ఆ క్రేజ్ కొనసాగించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక బొమ్మరిల్లు సినిమా టైం లో సిద్ధార్థ్ సూపర్ ఫాలోయింగ్ తో ఉండగా సిద్ధార్థ్ ఆ తర్వాత టాలీవుడ్ లో తన గ్రాఫ్ ను డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకున్నాడు.siddharth;sharwanand;siddharth;ajay;tollywood;cinema;telugu;kollywood;husband;letterబొమ్మరిల్లు సిద్ధార్థ్ మళ్ళీ అదరగొట్టేందుకు సిద్ధమా..?బొమ్మరిల్లు సిద్ధార్థ్ మళ్ళీ అదరగొట్టేందుకు సిద్ధమా..?siddharth;sharwanand;siddharth;ajay;tollywood;cinema;telugu;kollywood;husband;letterWed, 09 Dec 2020 15:00:00 GMTసిద్ధార్థ్ క్రేజ్ ఏ రేంజ్ లో వచ్చిందో తెలిసిందే. ఆ సినిమాతో తెలుగుతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ ఆ తర్వాత ఆ క్రేజ్ కొనసాగించడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక బొమ్మరిల్లు సినిమా టైం లో సిద్ధార్థ్ సూపర్ ఫాలోయింగ్ తో ఉండగా సిద్ధార్థ్ ఆ తర్వాత టాలీవుడ్ లో తన గ్రాఫ్ ను డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకున్నాడు.

అయితే తెలుగులో సిద్ధార్థ్ కెరియర్ దాదాపు ముగిసిందని అన్నారు. కోలీవుడ్ లో మాత్రం సిద్ధార్థ్ తన ఫాం కొనసాగించాడు. అక్కడ సొంత నిర్మాణంలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు సిద్ధార్థ్. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ మల్టీస్టారర్ లో ఛాన్స్ అందుకున్నాడు సిద్ధార్థ్. ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా కోసం చాలామంది హీరోలను కలిశాడు. ఫైనల్ గా శర్వానంద్ తో అజయ్ భూపతి సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

శర్వానంద్, సిద్ధార్థ్ ఇద్దరు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ద్వారా సిద్ధార్థ్ తెలుగులో గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా 2021కి గ్రాండ్ వెలక్మ్ చెప్పేందుకు సూపర్ స్టైలిష్ లుక్ తో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




ఈ కారణంతో రజనీ కామెడి అయిపోతారా...?

అమరావతిలో అడుగు పెడుతున్న బిజెపి అగ్ర నేతలు...?

తెలుగు రాష్ట్రాల నుంచి కేబినేట్ లోకి ఈ ఇద్దరు...?

స్కిన్ టైప్ కు తగిన మాయిశ్చరైజర్ ను ఎలా పిక్ చేసుకోవాలి?

అప్పుడు ఉండేది ఇప్పుడు జట్టులో కనిపించడం లేదు.. సురేష్ రైనా షాకింగ్ కామెంట్స్..?

ఎత్తైన పర్వతం మరింత ఎత్తు పెరిగింది..!

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>