PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-more-words-do-or-farmers-demad10016769-ed67-4ce1-af37-17369645db27-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/no-more-words-do-or-farmers-demad10016769-ed67-4ce1-af37-17369645db27-415x250-IndiaHerald.jpgరైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు దశలుగా చర్చలు జరిగాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి 13 మంది రైతుల సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ ఏమీ తేలలేదు. ఇవాళ మరో దఫా జరగాల్సిన చర్చలు కూడా రద్దయ్యాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్న కేంద్ర ప్రభుత్వం ఏఎమ్ పీసీ చట్టానికి సవరణలు చేస్తామని చెబుతోంది. దీంతో పాటు చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇస్తామనే ప్రతిపాదనను రైతుల ముందు పెట్టనుంది. no more words do or farmers demad;pratishta;india;cabinet;minister;success;central government;mantraఇన్ని మాటలు వద్దు.. చేస్తారా.. లేదా..?ఇన్ని మాటలు వద్దు.. చేస్తారా.. లేదా..?no more words do or farmers demad;pratishta;india;cabinet;minister;success;central government;mantraWed, 09 Dec 2020 16:00:00 GMTకేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రైతు సంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. కేంద్రం తమ కార్యాచరణ గురించిన ప్రతిపాదనలను ఇవాళ రైతుల ముందు పెట్టనుంది. చట్టాల్ని వెనక్కి తీసుకోవడం తప్ప.. మరో ప్రత్యామ్నాయానికి రైతులు అంగీకరించడం లేదు. మరి కేంద్రం దిగి వస్తుందా?

రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే ఐదు దశలుగా చర్చలు జరిగాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి 13 మంది రైతుల సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనూ ఏమీ తేలలేదు. ఇవాళ మరో దఫా జరగాల్సిన చర్చలు కూడా రద్దయ్యాయి. చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్న కేంద్ర ప్రభుత్వం ఏఎమ్ పీసీ చట్టానికి సవరణలు చేస్తామని చెబుతోంది. దీంతో పాటు చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతో పాటు కనీస మద్దతు ధరపై రాతపూర్వక హామీ ఇస్తామనే ప్రతిపాదనను రైతుల ముందు పెట్టనుంది.

భారత్ బంద్ సక్సెస్ కావడంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. రైతులకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ నెల 4న జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత ఇవాళ మరోసారి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రులు ప్రకటించారు. అయితే ఇవాళ చర్చలేవీ జరగవని.. కేంద్రం తన ప్రతిపాదనలు పంపిన తర్వాత వాటిపై రైతు సంఘాలు చర్చిస్తాయని సంఘాల ప్రతినిధులు తెలిపారు.

బంద్ సక్సెస్ కావడంతో రైతులు బురారీ నుంచి రామ్‌లీలా మైదానానికి వెళ్లాలని భావిస్తున్నారు. రామ్‌లీలా మైదానంలో ఆందోళన కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. రైతుల ఆందోళనలు ప్రారంభమై ఇప్పటికే రెండు వారాలు అయ్యాయి. రైతుల ఆందోళనల గురించి ఇవాళ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను కలవాలని నిర్ణయించాయి.

భారత్ బంద్ సక్సెస్ కావడం.. రైతులకు మద్దతు పెరుగుతూ ఉండటం, ఢిల్లీలో రైతుల ఆందోళనల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు లాంటి వ్యవహరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఈ భేటీలోనే రైతులకు పంపించే ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కొత్త పార్టీ?

అలా ఒకరు కనిపిస్తేనే ఆగలేము ... అటువంటిది ఒకేసారి ఇద్దరైతే .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>