BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr482ac87d-f900-48ba-8400-45b09212f852-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr482ac87d-f900-48ba-8400-45b09212f852-415x250-IndiaHerald.jpgదేశ రాజధానిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే సెంట్రల్ విస్టాకు శంఖుస్థాపన చేయబోతున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడికి తెలంగాణా సిఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్తూ బుధవారం ప్రధాన మంత్రికి ఆయన లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎం పేర్కొన్నారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా kcr,modi,ts,delhi;kcr;prime minister;chief minister;letter;narendraబ్రేకింగ్: మోడీపై కేసీఆర్ ప్రసంశలుబ్రేకింగ్: మోడీపై కేసీఆర్ ప్రసంశలుkcr,modi,ts,delhi;kcr;prime minister;chief minister;letter;narendraWed, 09 Dec 2020 12:22:23 GMTప్రధానమంత్రి నరేంద్ర మోడికి తెలంగాణా సిఎం కేసీఆర్ శుభాకాంక్షలు చెప్తూ బుధవారం ప్రధాన మంత్రికి ఆయన లేఖ రాశారు. గొప్ప ప్రాజెక్టు అయిన సెంట్రల్ విస్టా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని సిఎం పేర్కొన్నారు. దేశ రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల సముదాయం అవసరాలకు తగినట్లుగా లేకపోవడమే కాకుండా, అవి వలస పాలనకు గుర్తుగా ఉందని సిఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు.

దేశ రాజధానిలో ఇలాంటి నిర్మాణం అవసరం ఎప్పటి నుంచో ఉందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు, పునరుజ్జీవనానికి, పటిష్టమైన భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం కావాలి అని ముఖ్యమంత్రి తన లేఖలో ఆకాంక్షించారు. రేపు శంకుస్థాపన జరుగుతుంది.


అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>