PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కర్నూలు జిల్లా ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలో విమాన ప్రయాణం షురూ అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ శుభవార్త చెప్పటం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజేంద్ర నాథ్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో రాజేంద్రనాథ్‌ రెడ్డి సమావేసమవ్వడం జరిగింది. ఆ తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుjagan;pragathi;india;jagan;district;kurnool;media;buggana rajendranath reddy;chief minister;minister;letter;central government;reddyకర్నూలు వాసులకి మరో వరం ఇచ్చిన జగన్ ... త్వరలో విమాన ప్రయాణం...కర్నూలు వాసులకి మరో వరం ఇచ్చిన జగన్ ... త్వరలో విమాన ప్రయాణం...jagan;pragathi;india;jagan;district;kurnool;media;buggana rajendranath reddy;chief minister;minister;letter;central government;reddyWed, 09 Dec 2020 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. కర్నూలు  జిల్లా ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. త్వరలో విమాన ప్రయాణం షురూ అయ్యింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ శుభవార్త చెప్పటం జరిగింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజేంద్ర నాథ్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో  రాజేంద్రనాథ్‌ రెడ్డి సమావేసమవ్వడం జరిగింది.

ఆ తరువాత  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు కమర్షియల్ ఆపరేషన్‌కు సిద్ధంగా ఉందని తెలిపారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని, సివిల్ ఏవియేషన్‌కు సంబంధించిన పనులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని తెలిపారు.

బోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కూడా త్వరలోనే జరుగుతుందని చెప్పారు.ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌లో కమర్షియల్ ఆపరేషన్‌కు సంబంధించిన అనుమతుల గురించి కేంద్రంతో మాట్లాడానని, ఈ విమానాశ్రయాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి బుగ్గన వెల్లడించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన షిఫ్టింగ్, టెక్నికల్ అంశాలపై మాట్లాడామని, అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>