PoliticsVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election6ddf19f1-c7e1-43d6-b5fe-9acc9720408a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/election6ddf19f1-c7e1-43d6-b5fe-9acc9720408a-415x250-IndiaHerald.jpgజీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరెడ్ మెట్ డివిజన్ ఫలితాన్ని నిలిపివేయటం తెలిసిందే. సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో.. ఆ ఫలితాన్ని వెల్లడించలేదు. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు షురూ చేశారు. తాజాగా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో.. ఇప్పటివరకు గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఉన్న 55 స్థానాలకు అదనంగా మరో డివిజన్ చేరటంతో.. ఆ పార్టీకి 56 డివిజన్లను సొంతం చేసుకున్నట్లైంది.election;auto;meena;bharatiya janata party;telangana rashtra samithi trsనేరేడు మెట్ ఫలితం వచ్చేసిందినేరేడు మెట్ ఫలితం వచ్చేసిందిelection;auto;meena;bharatiya janata party;telangana rashtra samithi trsWed, 09 Dec 2020 12:31:42 GMTనేరేడు మెట్ ఫలితం వచ్చేసింది

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరెడ్ మెట్ డివిజన్ ఫలితాన్ని నిలిపివేయటం తెలిసిందే. సాంకేతిక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం కావటంతో.. ఆ ఫలితాన్ని వెల్లడించలేదు. ఈ రోజు ఉదయం ఓట్ల లెక్కింపు షురూ చేశారు. తాజాగా ఓట్ల లెక్కింపు పూర్తిచేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. దీంతో.. ఇప్పటివరకు గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఉన్న 55 స్థానాలకు అదనంగా మరో డివిజన్ చేరటంతో.. ఆ పార్టీకి 56 డివిజన్లను సొంతం చేసుకున్నట్లైంది.


పోలింగ్ సందర్భంగా స్వస్తిక్ గుర్తు కాకుండా.. పోలింగ్ బూత్ నెంబరు ఉన్న ముద్రను పొరపాటున ఓటర్లకు పోలింగ్ సిబ్బంది ఇవ్వటం.. దీనిపై అభ్యంతరాలువ్యక్తం కావటంతో  ఓట్ల లెక్కింపును నిలిపివేశారు. ఈ అంశంపై తాజాగా హైకోర్టు సూచనల మేరకు .. ఎన్నికల సంఘం చెప్పిన అంశాల ఆధారంగా ఈ రోజు ఓట్ల లెక్కింపు చేశారు. ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డికి 504 ఓఎట్ల మెజార్టీలో ఉన్నారు.

సమయంలో స్వస్తిక్ ముద్రతో కాకుండా వేరే ముద్రలతో ఉన్న 544 ఓట్లు ఉన్నాయి. ఇతర ముద్రతో ఉన్న ఓట్లు మెజార్టీ కంటే ఎక్కువగా ఉండటంతో ఆ ఫలితాన్ని వెల్లడించలేదు. తాజాగా ఇతర ముద్రలతో ఉన్న ఓట్లను కూడా లెక్కలోకి తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. దీంతో.. ఈ రోజు (బుధవారం) ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఓట్లలో కూడా టీఆర్ఎస్ కు అధిక్యత రావటంతో బీజేపీ అభ్యర్థిపై టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.



అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>