Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/did-you-know-what-did-rana-said-about-working-with-power-star-pawan-kalyancf7330d9-0b6d-4d15-9b5b-c4f51b48b9de-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/did-you-know-what-did-rana-said-about-working-with-power-star-pawan-kalyancf7330d9-0b6d-4d15-9b5b-c4f51b48b9de-415x250-IndiaHerald.jpgమళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారని తెలుస్తుంది. పృధ్వి రాజ్, బిజూ మీనన్ నటించిన ఆ పాత్రల్లో రానా, పవన్ కనిపిస్తారని తెలుస్తుంది. thaman-pawan;pawan;rana;kalyan;pawan kalyan;prudhvi raj;raj;sithara;suryadevara nagavamsi;thaman s;cinema;telugu;remake;letter;amarnath k menonఅయ్యప్పనుం కోషియం రీమేక్.. థమన్ ట్యూన్స్ రెడీ..!అయ్యప్పనుం కోషియం రీమేక్.. థమన్ ట్యూన్స్ రెడీ..!thaman-pawan;pawan;rana;kalyan;pawan kalyan;prudhvi raj;raj;sithara;suryadevara nagavamsi;thaman s;cinema;telugu;remake;letter;amarnath k menonWed, 09 Dec 2020 19:00:00 GMTమూవీ అయ్యప్పనుం కోషియం సినిమా తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటిస్తున్నారని తెలుస్తుంది. పృధ్వి రాజ్, బిజూ మీనన్ నటించిన ఆ పాత్రల్లో రానా, పవన్ కనిపిస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సాగర్ స్క్రిప్ట్ ఫైనల్ వర్క్ పూర్తి చేయగా సందర్భం చెప్పి ట్యూన్స్ కోసం చూస్తున్నారట. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ పవర్ స్టార్ వకీల్ సాబ్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పుడు మరో ఛాన్స్ కూడా అందుకున్నారు. అయ్యప్పనుం కోషియం రీమేక్ తో తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుంది.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ మొదలు పెటినట్టు తెలుస్తుంది. మళయాళ వర్షన్ లో అసలు సాంగ్స్ లేకుండానే సినిమా నడిపించారు. అయితే తెలుగు వర్షన్ లో సాంగ్స్ కంపల్సరీ.. అంతేకాదు ఈ సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి కొన్నాళ్ల నుండి డిస్కషన్స్ లో ఉన్న ఏకే రీమేక్ తెలుగులో భారీ స్థాయిలో తెరకెక్కబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు పాతిక రోజుల డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ 25 డేస్ లోనే పవన్ కు సంబందించిన సీన్స్ అన్ని పూర్తి చేయాలని పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.                  






ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>