MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil292211e2-1e00-4170-bfc7-b5dd99c50bf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil292211e2-1e00-4170-bfc7-b5dd99c50bf2-415x250-IndiaHerald.jpgఒక యంగ్ హీరోకి వరసగా మూడుఫ్లాప్ లు వస్తే అతడి కెరియర్ పూర్తి అయిపోయినట్లే. అయితే నాగార్జున బ్యాక్ గ్రౌండ్ తో అఖిల్ తో సినిమాలు తీయడానికి ఇంకా చాలామంది ముందుకు వస్తూనే ఉన్నారు. వస్త్ర వ్యాపారంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ లా అఖిల్ తో సినిమాలు చేసే నిర్మాతలకు ధైర్యం కలిగించడానికి అఖిల్ నటించబోయే సినిమాలలో సరైన పాత్రలు ఉంటే అతిధిగా నటించడానికి నాగార్జున సమంత నాగచైతన్యలు కూడ ఓకె చెపుతున్నట్లు టాక్.అయితే అఖిల్ మార్కెట్ అంతా అతడి లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ విజయం పై ఆధారపడి ఉంది. దీనితో akhil;pawan;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;samantha;india;korea, south;cinema;baba bhaskar;vegetable market;heroineమార్గం కనిపించినా అఖిల్ కు తీరని కష్టాలు !మార్గం కనిపించినా అఖిల్ కు తీరని కష్టాలు !akhil;pawan;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;samantha;india;korea, south;cinema;baba bhaskar;vegetable market;heroineWed, 09 Dec 2020 10:00:00 GMTనాగార్జున బ్యాక్ గ్రౌండ్ తో అఖిల్ తో సినిమాలు తీయడానికి ఇంకా చాలామంది ముందుకు వస్తూనే ఉన్నారు. వస్త్ర వ్యాపారంలో వన్ ప్లస్ వన్ ఆఫర్ లా అఖిల్ తో సినిమాలు చేసే నిర్మాతలకు ధైర్యం కలిగించడానికి అఖిల్ నటించబోయే సినిమాలలో సరైన పాత్రలు ఉంటే అతిధిగా నటించడానికి నాగార్జున సమంత నాగచైతన్యలు కూడ ఓకె చెపుతున్నట్లు టాక్.


అయితే అఖిల్ మార్కెట్ అంతా అతడి లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీ విజయం పై ఆధారపడి ఉంది. దీనితో ఈ మూవీ గురించి నాగార్జున విపరీతమైన శ్రద్ధ తీసుకుంటూ విడుదలకు రెడీ అవుతున్న ఈ మూవీలోని సీన్స్ ను ఒకటికి రెండు సార్లు చూస్తూ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు అనేక సలహాలు ఇవ్వడమే కాకుండా ఈ మూవీ ఎడిటింగ్ విషయంలో ణాగ్ చాల శ్రద్ధ తీసుకుంటున్నట్లు టాక్.


అల్లు కాంపౌండ్ నిర్మాణంలో నిర్మింపబడుతున్న ఈమూవీ వాస్తవానికి గత వేసవిలో విడుదల కావలసి ఉంది. అయితే కరోనా సమస్యలు వల్ల ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ అనుకోకుండా సంక్రాంతికి పవన్ సినిమా ‘వకీల్ సాబ్’ విడుదల అయితే అఖిల్ సినిమాను వాయిదా వేసి వచ్చే ఏడాది సమ్మర్ రేసులో దింపాలని ఆలోచిస్తున్నారట. అలా కుదరకపోతే ఓటీటీ లో ఈ మూవీని విడుదల చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.


ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రకు నేహా శెట్టిని ఎంపిక చేయడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. మిస్ సౌత్ ఇండియా పోటీలలో రన్నర్ రప్ వరకు వచ్చిన నేహా ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు పెట్టుకోదు దీనితో ఈ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే నేహా శెట్టిల గ్లామర్ అఖిల్ ను రక్షిస్తుంది అంటూ ఆశ పడుతున్నారు..




జగన్ కేసీఆర్ కి హెల్ప్ చేస్తారా...?

తెలంగాణా పీసీసి చీఫ్ లో ఈ ముగ్గురిలో ఒకరు...!

కరోనా టీకా.. కేవలం రూ.250

ప్రపంచంలోనే 100 మంది శక్తిమంతమైన మహిళల్లో భారతీయ వనితలకు చోటు

త్వరలో కరోనా వాక్సిన్.. ఇంతలో బ్యాంకు ఉద్యోగులు కొత్త డిమాండ్..?

శివనిర్వాణతో విజయ్ దేవరకొండ?

గీతాంజలి సినిమాలో గీత హీరోయిన్, మరి అంజలి ఎవరు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>