PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/jagan364b51bb-2767-412b-8995-f75a90dd31ba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/jagan364b51bb-2767-412b-8995-f75a90dd31ba-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ శకంలో భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. అందుకే రేషన్‌ కార్డుల సంఖ్య తగ్గింది. నవంబరు 1 నాటితో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సంఖ్య 1,52,70,000 నుంచి 1,44,26,000కి తగ్గింది. గత నెల క్రితandhra-pradesh;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;november;survey;letter;partyఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల తొలగింపు...ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డుల తొలగింపు...andhra-pradesh;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;november;survey;letter;partyWed, 09 Dec 2020 20:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ శకంలో  భాగంగా పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. అందుకే రేషన్‌ కార్డుల సంఖ్య తగ్గింది. నవంబరు 1 నాటితో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించడం జరిగింది. ఇక ఆంధ్ర  రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సంఖ్య 1,52,70,000 నుంచి 1,44,26,000కి తగ్గింది. గత నెల క్రితంతో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించారు.


లాక్ డౌన్ నుంచి  ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం కావడంతో పాత రేషన్ కార్డుల ఆధారంగానే నవంబర్ నెలాఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ చేసింది. ఈనెల నుంచి పాత రేషన్ కార్డులను పక్కనబెట్టి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో నెలకు రూ.12వేలకు పైగా ఆదాయం ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా సొంత కార్లు ఉన్నవారు, వ్యవసాయ భూములు కూడా ఎక్కువగా ఉన్నవారు, ఆదాయపన్నులు చెల్లిస్తున్నవారి కార్డులను ప్రభుత్వం  తొలగించింది. కార్డులు రద్దైన వారు తమ పూర్తి వివరాలును గ్రామ/వార్డు సచివాలయాల్లో సమర్పిస్తే మరోసారి పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది.ఇక ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


తమిళ నటి మరణం వెనుక ఎన్నో అనుమానాలు ..!

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>