BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagane7638e94-37e5-448b-9b9c-26caea5c1dbe-415x250-IndiaHerald.jpgఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో జగన్ అన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష స్కీమ్ పై ఏపి ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంలో సిఎం జగన్ పాల్గొంటారు. అదే విధంగా 11.30 కు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి వర్చువల్ గా క్యాంప్ ఆఫీస్ నుండి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12.30కు ఏలూరులో ప్రభలుతున్న వింత రోగంపై ప్రత్యేక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం జగన్ పాల్గొంటారు అని అధికారులు వెల్లడించారు. భూ సర్వే విషయంలో నిన్న సిఎం జగన్ సమీక్షాys jagan;india;jagan;andhra pradesh;district;survey;contract;tadepalli;eluru;vనేడు జగన్ కీలక ఒప్పందంనేడు జగన్ కీలక ఒప్పందంys jagan;india;jagan;andhra pradesh;district;survey;contract;tadepalli;eluru;vWed, 09 Dec 2020 09:17:24 GMTతాడేపల్లి క్యాంప్ కార్యాలయం లో జగన్ అన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష స్కీమ్ పై ఏపి ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందంలో సిఎం జగన్ పాల్గొంటారు. అదే విధంగా 11.30 కు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో 3 రిజర్వాయర్ల నిర్మాణానికి వర్చువల్ గా క్యాంప్ ఆఫీస్ నుండి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.

మధ్యాహ్నం 12.30కు ఏలూరులో  ప్రభలుతున్న వింత రోగంపై ప్రత్యేక బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ లో సిఎం జగన్ పాల్గొంటారు అని అధికారులు వెల్లడించారు. భూ సర్వే విషయంలో నిన్న సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చ జరిగింది. భూ సర్వే గురించి ప్రజలకు అర్ధమయ్యే విధంగా వివరించాలి అని సిఎం జగన్ సూచించారు.


వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>