ViralKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sencesinal-record-on-vijay-tweet-6d58c457-0b56-46af-91a5-b5527a773cd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/sencesinal-record-on-vijay-tweet-6d58c457-0b56-46af-91a5-b5527a773cd7-415x250-IndiaHerald.jpgకానీ కొన్ని నెలల క్రితం విజయే అభిమానులతో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ అసాధారణ రీతిలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది . ఫిబ్రవరి 10న విజయ్ ఆ ఫోటోను ట్వీట్ చేయగా లక్షా 47 వేల రీట్వీట్లు పొంది సెన్సేషన్ క్రియేట్ చేసింది .తాజాగా ట్విట్టర్ థిస్ హప్పెన్డ్ 2020 పేరుతో కొన్ని రికార్డులను బయటపెట్టింది. అందులో అత్యధిక రీట్వీట్లు సాధించిన ట్వీట్ గా విజయ్ సెల్ఫీ ట్వీట్ నిలిచింది. latest viral news;vijay;rajani kanth;2020;twitter;february;hero;letter;joseph vijayరికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "తలపతి విజయ్" సెల్ఫీ ..!!రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న "తలపతి విజయ్" సెల్ఫీ ..!!latest viral news;vijay;rajani kanth;2020;twitter;february;hero;letter;joseph vijayWed, 09 Dec 2020 05:00:00 GMTఇళయ తలపతి విజయ్ ఏది చేసిన సెన్సేషన్ అవుతుంది.తమిళనాడు లో విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి ఫాలోయింగ్ ఉన్న ఏకైక హీరో విజయ్,గత కొన్ని రోజులుగా విజయ్ గ్రాఫ్ ఇతర రాష్ట్రాలలో కూడా విపరీతంగా పెరిగి పోయింది. సినిమాలతో తరచూ వసూళ్ల రికార్డులు సృష్టించే విజయ్ బయట పెద్దగా కనబడరు. సన్నిహితుల కార్యక్రమాలు, షూటింగ్ స్పాట్ వద్ద తప్ప ఆయన హడావిడి ఎక్కడా ఉండదు..అలాంటిది ఆయన కనిపిస్తే అభిమానులే ఎగబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.

 కానీ కొన్ని నెలల క్రితం  విజయే అభిమానులతో సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీ అసాధారణ రీతిలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది . ఫిబ్రవరి 10న విజయ్ ఆ ఫోటోను ట్వీట్ చేయగా లక్షా 47 వేల రీట్వీట్లు పొంది సెన్సేషన్ క్రియేట్ చేసింది .తాజాగా ట్విట్టర్ థిస్ హప్పెన్డ్ 2020 పేరుతో కొన్ని రికార్డులను బయటపెట్టింది. అందులో అత్యధిక రీట్వీట్లు సాధించిన ట్వీట్ గా విజయ్ సెల్ఫీ ట్వీట్ నిలిచింది. అయితే ఈ ట్వీట్ వెనుక ఇంకొక విషయం కూడ ఉంది.

ఈ ఏడాది ఆరంభంలో విజయ్ మీద ఆదాయపన్ను శాఖ సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. నేరుగా షూటింగ్ స్పాట్ నుండి విజయ్ ను విచారణకు పిలిచారు అధికారులు. అది అభిమానులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.అప్పుడు ఈ సంఘటనతో తీవ్ర దుమారమే రేగింది. వీటి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్ సైతం ఐటీ సోదాల మీద తీవ్ర అసహనం చెందారు. అది జరిగాక ఎక్కడి నుండైతే విజయ్ ను విచారణకు పిలిచారో అక్కడికే భారీ ఎత్తున అభిమానులు చేరుకుని ఆయనకు మద్దతు తెలిపారు. ఆ టైంలోనే విజయ్ ఇదే సమాధానం అన్నట్టు భారీగా వచ్చిన అభిమానులతో సెల్ఫీ దిగి ట్వీట్ చేశారు.


మోడీ వ్యూహం సక్సెస్.. వాణిజ్య దెబ్బ రుచి చూసిన చైనా..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>