PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/id-venkaiah-statement-created-sensation-among-yellow-batch63f9cd0a-31fe-490f-a077-9b2efbb4522b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/id-venkaiah-statement-created-sensation-among-yellow-batch63f9cd0a-31fe-490f-a077-9b2efbb4522b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు.వివారాల్లోకి వెళితే...​నెల్లూరుకు చెందిన దివ్యశ్రీ ఎంసీఏ పూర్తి చేసింది. ఆమె తండ్రి చెంచు కుమార్ సూళ్ళూరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె కొంత కాలంగా ఫాంకొనీ అనీమియాతో బాధపడుతోంది. ఆమెకు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. ఆమెకు బోన్‌మ్యారో మార్పిడి చికిత్స చేయాలని.. రూ.25 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వైద్య సాయానికి ఆదుకోవాలని ఆమె తండ్రిvenkaiah-naidu;kumaar;deepa;mithra;india;rtc;nellore;cm;prime minister;usha mulpuri;letter;venkaiah naidu;father;petta;sullurupetaయువతి ప్రాణాలు నిలబెట్టిన వెంకయ్యనాయుడుయువతి ప్రాణాలు నిలబెట్టిన వెంకయ్యనాయుడుvenkaiah-naidu;kumaar;deepa;mithra;india;rtc;nellore;cm;prime minister;usha mulpuri;letter;venkaiah naidu;father;petta;sullurupetaWed, 09 Dec 2020 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి తన గొప్ప  మనసు చాటుకున్నాడు.వివారాల్లోకి వెళితే...నెల్లూరుకు చెందిన దివ్యశ్రీ ఎంసీఏ పూర్తి చేసింది. ఆమె తండ్రి చెంచు కుమార్ సూళ్ళూరుపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఆమె కొంత కాలంగా ఫాంకొనీ అనీమియాతో బాధపడుతోంది. ఆమెకు వెల్లూరులోని సీఎంసీ ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా.. ఆమెకు బోన్‌మ్యారో మార్పిడి చికిత్స చేయాలని.. రూ.25 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వైద్య సాయానికి ఆదుకోవాలని ఆమె తండ్రి ఉపరాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు.. వెంటనే స్పందించిన ఉపరాష్ట్రపతి బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఫాంకొనీ అనీమియాతో బాధపడుతున్న యువతికి బోన్‌మ్యారో మార్పిడి చికిత్స కోసం ప్రధానమంత్రి సహాయనిధి (పీఎంఆర్ఎఫ్) నుంచి వ్యక్తిగత చొరవ చూపించి సాయం చేశారు. అలాగే తన కుటుంబ సభ్యుల చొరవతో మరికొందరు దాతలు ముందుకు రావడంతో నిండు ప్రాణం నిలబెట్టేందుకు అవసరమైన డబ్బు అందింది.

వెంకయ్య తనవంతుగా.. సతీమణి ఉష ద్వారా రూ.లక్ష, ఉపరాష్ట్రపతి కార్యాలయం నిబంధనల ప్రకారం రూ.75 వేలు వెంటనే విడుదల చేయించి ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి సహాయనిధి (పీంఆర్ఎఫ్) నుంచి రూ. 3 లక్షలు తక్షణమే విడుదలయ్యేలా చేశారు. అలాగే వెంకయ్య కుమార్తె దీపావెంకటతో మాట్లాడి స్వర్ణభారత్ ట్రస్ట్ తరుఫున దివ్యశ్రీ వైద్యానికి మరో రూ.లక్ష సహాయం చేశారు. కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె శ్రీమతి దీపావెంకట్‌లు వ్యక్తిగతంగా చెరో రూ.లక్ష సహాయం అందిచేందుకు ముందుకు వచ్చారు. దీప, హర్షవర్థన్‌లు తమ మిత్రులతో మాట్లాడి.. మరికొంత డబ్బును సమకూర్చి సాయం అందించారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


అందుకే ఓడిపోయాం.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి అవుట్.. ఆ నేతకే పీసీసీ పగ్గాలు?

బుల్లి పిట్ట: యాపిల్ నుంచి కొత్త హెడ్‌ఫోన్స్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!

చిరుతో త్రివిక్రమ్ సినిమా వర్కవుట్ అవుతుందా...?

జగన్ సొంత నియోజకవర్గంలో దారుణం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ దగ్గర ఉన్న కాస్ట్‌లీ వస్తువులు ఏంటో తెలుసా?

ఏపీ మంత్రి: "చంద్రబాబు ఇప్పుడెందుకు నల్ల చొక్కా వేసుకోలేదు...?"




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>