MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/manjulaee70861e-a769-4731-9074-d1838c307379-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_oldisgold/manjulaee70861e-a769-4731-9074-d1838c307379-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కృష్ణ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో అయన కూతురు మంజుల సైతం నటన అంటే మక్కవ పెంచుకుంది. కానీ తెలుగులో స్టార్స్ గా ఉన్నవారు ఎవరైనా తమ కూతుళ్లను ఇండస్ట్రీ కి పంపించడానికి ఒప్పుకోరు.manjula;balakrishna;soundarya;geetha;krishna;krishna reddy;manjula;niharika konidela;rajani;hyderabad;krishna river;tollywood;industries;cinema;telugu;rajani kanth;sv museum;media;industry;hero;heroine;kakinada;father;ishtam;reddy;chitramమంజుల హీరోయిన్ అవ్వకూడదని అత్మహుతికి ప్రయత్నం..కారణం ఏంటిమంజుల హీరోయిన్ అవ్వకూడదని అత్మహుతికి ప్రయత్నం..కారణం ఏంటిmanjula;balakrishna;soundarya;geetha;krishna;krishna reddy;manjula;niharika konidela;rajani;hyderabad;krishna river;tollywood;industries;cinema;telugu;rajani kanth;sv museum;media;industry;hero;heroine;kakinada;father;ishtam;reddy;chitramWed, 09 Dec 2020 19:00:00 GMTటాలీవుడ్ లో కృష్ణ సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలో అయన కూతురు మంజుల సైతం నటన అంటే మక్కవ పెంచుకుంది. కానీ తెలుగులో స్టార్స్ గా ఉన్నవారు ఎవరైనా తమ కూతుళ్లను ఇండస్ట్రీ కి పంపించడానికి ఒప్పుకోరు. అందులో ఉండే సాధక బాధకాలు అలాగే ఉంటాయి కాబట్టి. ఈ ట్రెండ్ కి ఈ మధ్య కాలంలో నిహారిక చరమ గీతం పాడిన అప్పట్లో మంజులకు మాత్రం సాధ్యం కాలేకపోయింది. మొదట్లో మంజుల హీరోయిన్ అవ్వాలని చాల తపన పడింది. ఆ ఇష్టంతోనే తండ్రి కృష్ణకు తాను నటిని కావాలనుకుంటున్న విషయం చెప్పగా, మొదట్లో అయన ససేమీరా వద్దని చెప్పగా, ఆ తర్వాత ఆమె ఇష్టాన్ని కాదనలేక ఇప్పుకున్నాడు.

తన కూతురు సినిమాల్లో ఎక్సపోజింగ్ చేయదు అనే కండిషన్ పెట్టి, సినిమా పద్దతిగా రావాలంటే ఒక పద్ధతైన దర్శకుడు కావాలని sv కృష్ణారెడ్డి ని పిలిపించి మంచి కథ తయారు చేసి తన కూతురిని వెండితెరకు పరిచయం చేసే భాద్యతను అయన చేతిలో పెట్టారు. కృష్ణ గారి కోరిక మేరకు మంజులను ఒక సినిమాలో నటిగా ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. అప్పటికే బాలకృష్ణ తో టాప్ హీరో సినిమాను ప్లాన్ చేసిన sv కృష్ణారెడ్డి ఆ చిత్రంలోనే మంజులను హీరోయిన్ గా పెట్టాలని అనుకున్నాడు. 1994 లో ఈ చిత్రం గురించి మీడియా ద్వారా ప్రకటించారు. ఈ వార్త అప్పటిలో అన్ని పేపర్లలో రావడంతో విషయం అభిమానులకు చేరింది. దాంతో సూపర్ స్టార్ అభిమానులు ఆంధ్ర లోని అన్ని ప్రాంతాల్లోంచి హైదరాబాద్ కి చేరుకున్నారు. కృష్ణా , గుంటూరు, కాకినాడ వంటి ప్రాంతాల్లో కృష్ణ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. అభిమానులంతా హైదరాబాద్ కి చేరుకొని పద్మాలయ స్టూడియో ఎదుట పెద్ద గొడవ చేసారు. మంజుల హీరోయిన్ అయితే ఆత్మహుతి చేసుకుంటామని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో మంజులను సినిమా నుండి తీసేసారు. కృష్ణ స్వయంగా రంగంలోకి దిగి అభిమానులకు సర్దిచెప్పాలనుకున్న వారు వినిపించుకోలేదు. ఇక మంజుల స్థానంలో సౌందర్య తో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టాడు కృష్ణ రెడ్డి.





ధోని, రైనా బాటలో మరో భారత ఆటగాడు

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!

డైరెక్టర్ తేజ తన కొడుకును ఎలా కోల్పోయాడో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే

కేజీఎఫ్2 కోసం ఎదురుచూసే వారికి గుడ్‌న్యూస్!

వ్యాక్సీన్ ఎప్పుడు ఇస్తారో చెప్పేసిన కేంద్రం!

బండి సంజయ్ పోలీసులను హీరోలు అనడం వెనుక కారణం అదేనా...?

'రాధే శ్యామ్' లోని ఆ ఒక్క సీన్ కోసం వంద రోజులు..వెయ్యి మంది నాన్ స్టాప్ కష్టం ఉందట..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>