PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/farmer2652d6a6-66fb-4b46-b399-4818dbb66a97-415x250-IndiaHerald.jpgవ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. రైతులకు కీడు చేసే ఈ చట్టాన్ని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రైతులు ఎంత పట్టుదలతో ఉన్నారో అంతే పట్టుదలతో కేంద్రం ఉంది. రైతులకు మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రూపొందించామని చెబుతున్నా, ఈ చట్టం పై అనుమానాలు పోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ అనేక దఫాలుగా రైతులతో కేంద్రం చర్చలు జరిపింది. అవి కూడా అసంతృప్తిగానే ముగిశాయి. కేంద్రం ఎంత పగడ్బందీగా ఈ చట్టాdelhi farmers amith sha new agriculture act;auto;amit shah;amala akkineni;pratishta;ram pothineni;bharatiya janata party;india;amith shah;ram nath kovind;minister;letter;success;central government;partyఆ రైతుల ఘోడు పట్టించుకోండయ్యా ..! విఫలం అవుతూనే ఉన్న చర్చలు ?ఆ రైతుల ఘోడు పట్టించుకోండయ్యా ..! విఫలం అవుతూనే ఉన్న చర్చలు ?delhi farmers amith sha new agriculture act;auto;amit shah;amala akkineni;pratishta;ram pothineni;bharatiya janata party;india;amith shah;ram nath kovind;minister;letter;success;central government;partyWed, 09 Dec 2020 09:00:00 GMTవ్యవసాయ సంస్కరణలు బిల్లు విషయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. రైతులకు కీడు చేసే ఈ చట్టాన్ని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రైతులు ఎంత పట్టుదలతో ఉన్నారో అంతే పట్టుదలతో కేంద్రం ఉంది. రైతులకు మేలు చేసేందుకు ఈ చట్టాన్ని రూపొందించామని చెబుతున్నా, ఈ చట్టం పై అనుమానాలు పోవడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ అనేక దఫాలుగా రైతులతో కేంద్రం చర్చలు జరిపింది. అవి కూడా అసంతృప్తిగానే ముగిశాయి. కేంద్రం ఎంత పగడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేయాలి అని చూస్తున్నా రైతులు మాత్రం అంగీకరించడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తోంది. 




తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి 13మంది రైతు సంఘాల నాయకులు ఈ సమావేశం లో పాల్గొన్నా, ఎటువంటి క్లారిటీ రాలేదు. ఈ చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. కాకపోతే AMPC చట్టానికి సవరణలు చేస్తామని చెబుతోంది . దీంతోపాటు చట్టాల్లో కొన్ని సవరణలు చేయడంతోపాటు, కనీస మద్దతు ఇస్తామని ప్రతిపాదనను రైతులు ముందు పెట్టబోతోంది. ఇక భారత్ బంద్ కూడా సక్సెస్ కావడంతో కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది. వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పార్టీ కు డిమాండ్ చేస్తూ, రైతులకు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నాయి . 



రైతుల ఆందోళన రెండు వారాలు అయినా ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు  తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి తమ గోడు చెప్పుకోవాలని రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చట్టం విషయంలో కేంద్రం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అంతేస్థాయిలో ఈ చట్టం పై కేంద్రం వెనక్కి తగ్గే వరకు పోరాటాన్ని ఆపేది లేదు అంటూ రైతులు చెబుతున్నారు.



ఏలూరులో వింత వ్యాధి కారణం ఏంటీ...?

వైయస్సార్ పెన్షన్ కానుక తనిఖి నిలిపివేత..?

ఏపీ ప్రజలకుషాక్.. రేషన్ కార్డులు తొలగించిన ప్రభుత్వం..?

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>