PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi3aed2806-88a8-4baf-b28f-d0a87fbc5776-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi3aed2806-88a8-4baf-b28f-d0a87fbc5776-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో బీజేపీ వరుస గెలుపులతో అధికార పార్టీ ని భయపెట్టిస్తుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న బీజేపీ పార్టీ ఇప్పటినుంచే అందరిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే దుబ్బాక లో, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది.. ఈ ఫలితాలతో ప్రజలు తమకే మద్దతుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. దీనికి కారణం ప్రజల వ్యతిరేకత మాత్రమే.. తమపై నమ్మకం కాదని తెలిసి ఆ నమ్మకం సాధించడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. vijayashanthi;vijayashanti;ramu;bharatiya janata party;korcha;telangana;congress;cinema;assembly;partyబీజేపీ లో విజయశాంతి కీలకంగా మారనున్నారా..?బీజేపీ లో విజయశాంతి కీలకంగా మారనున్నారా..?vijayashanthi;vijayashanti;ramu;bharatiya janata party;korcha;telangana;congress;cinema;assembly;partyWed, 09 Dec 2020 23:34:35 GMTతెలంగాణ లో బీజేపీ వరుస గెలుపులతో అధికార పార్టీ ని భయపెట్టిస్తుంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్న  బీజేపీ పార్టీ ఇప్పటినుంచే అందరిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే దుబ్బాక లో, గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది.. ఈ ఫలితాలతో ప్రజలు తమకే మద్దతుగా ఉన్నారని వారికి అర్థమవుతుంది. దీనికి కారణం ప్రజల వ్యతిరేకత మాత్రమే.. తమపై నమ్మకం కాదని తెలిసి ఆ నమ్మకం సాధించడం కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు.

ప్రజాదరణ ఉన్న నేతలని తమ పార్టీ లోకి చేర్చుకుని పాపులారిటీ తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రాములమ్మ విజయ శాంతి ని పార్టీ లో చేర్చుకుని అందరిని ఆకర్షించారు. సినిమా రంగంలో కొంత పాపులారిటీ ని సంపాదించినా ఆమె ఆ తర్వాత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోగాలిగారు.  అయితే ఆమె  పుట్టింటికి వాచ్చక రాములమ్మలో దూకుడు కనిపిస్తోంది.సీఎం కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మొదట బీజేపీ నుంచి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టగా ఆ తర్వాత ఆమె టీ ఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ లలో చేరి తనదైన రాజకీయ ముద్ర వేశారు.  నిన్న జరిగిన బం«ద్‌ అంశంగా విజయశాంతి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు సంధించారు. విజయవంతమైన బంద్‌ను తన ఖాతాలో వేసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని విజయశాంతి విమర్శించారు.

చివరి నిమిషంలో వచ్చి డ్రైవర్‌ సీటులో కూర్చుని క్రెడిట్‌ హైజాక్‌ చేయాలని యత్నించారని రాములమ్మ మాటలతూటాలు పేల్చారు. కాంగ్రెస్, లెఫ్ట్‌ పార్టీల ఆధ్వర్యంలోనే బంద్‌ జరిగిందని కితాబిచ్చారు. ఫాం హౌస్‌ రాజకీయాలే కేసీఆర్‌ నిజస్వరూమంటూ మండిపడ్డారు.దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కమలం పార్టీ సాధించిన విజయాలతో ఆ పార్టీలో చేరేందుకు ఇతర పార్టీలోని అసంతృప్తవాదులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా బీజేపీలో చేరతారని విజయశాంతిపై ప్రచారం సాగింది. అది రెండు రోజుల క్రితం నిజమైంది.




అయ్యప్పన్ కోసం బాదేస్తున్న తమన్..?

అంగరంగ వైభవంగా జరిగిన మెగా డాటర్ నిహారిక పెళ్లి వేడుక

ప్రభాస్ మూవీస్ కి అతి పెద్ద సమస్యలు ?

మరో రెండు రోజుల పాటు ఫ్రీ అంటున్ననెట్ ఫ్లిక్స్ .కొత్త ఆఫర్ తో ముందుకు

ఏలూరు వింత వ్యాధికి కారణాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు....

టీఆరెస్ ఎమ్మెల్యే గూడెం మణిపాల్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందే :టీయూడబ్ల్యూజే

తమన్నాకు దానిపై ఎందుకంత ఆరాటం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>