PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi5775fb19-c248-4d3c-9ec1-525502188e0b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi5775fb19-c248-4d3c-9ec1-525502188e0b-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ వ్యభిచారం రోజు రోజుకు పెరుగుతోంది..విశాఖ, విజయవాడలో ఉన్న వ్యభిచారం కాస్త నలుమూలల వ్యాపిస్తుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వ్యభిచార ముఠాలు పెరిగిపోయినట్లు తెలుస్తుంది.జిల్లాల్లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార దందా పై పోలీసులు దాడి చేశారు. పేద యువతులను, విద్యార్థులను డబ్బు పై వ్యామోహాన్ని పెంచి వ్యభిచార ముఠా విచ్చల విడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం నిర్వాహకులు సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. tirupathi;women;tiru;andhra pradesh;vishakapatnam;whatsapp;police;tirupati;husband;womanఆంధ్రాలో పెరుగుతున్న హైటెక్ వ్యభిచారం.. ఆ జిల్లాలో దారుణం..ఆంధ్రాలో పెరుగుతున్న హైటెక్ వ్యభిచారం.. ఆ జిల్లాలో దారుణం..tirupathi;women;tiru;andhra pradesh;vishakapatnam;whatsapp;police;tirupati;husband;womanTue, 08 Dec 2020 11:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ వ్యభిచారం రోజు రోజుకు పెరుగుతోంది..విశాఖ, విజయవాడలో ఉన్న వ్యభిచారం కాస్త నలుమూలల వ్యాపిస్తుంది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో వ్యభిచార ముఠాలు పెరిగిపోయినట్లు తెలుస్తుంది.జిల్లాల్లో గుట్టుగా సాగిస్తున్న వ్యభిచార దందా పై పోలీసులు దాడి చేశారు. పేద యువతులను, విద్యార్థులను డబ్బు పై వ్యామోహాన్ని పెంచి వ్యభిచార ముఠా విచ్చల విడిగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు.ఇందుకోసం నిర్వాహకులు సోషల్‌ మీడియాను దర్జాగా వాడుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఈ ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు.



ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అపార్ట్‌మెంట్లను ఎంచుకుంటున్నారు. చిత్తూరు జిల్లాతో పాటు నెల్లూరు, తమిళనాడు నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లో కొన్ని వెబ్ సైట్ లలో ఈ వ్యభిచార గురించి పెట్టి విటులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.కాల్‌గర్ల్స్‌తోనే డైరెక్ట్‌గా ఈ వెబ్‌సైట్స్‌ క్రియేట్‌ కావడంతో చాలా మంది వాటిని చూసి కాంటాక్ట్ అవుతున్నారు.ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, ఫీజు, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ పంపిస్తారు. యువతి నచ్చి, డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జిలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతులను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు.



వాట్సాప్ లో ప్రత్యేక గ్రూపులను పెడుతున్నారు. అందులో అందమైన యువతుల ఫోటోలను పెడుతున్నారు. కాంటాక్ట్‌ నంబర్‌ సైతం పెడుతున్నారు. గంటకు రూ.1,000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నారు. పేద యువతులను ముఠా టార్గెట్ చేస్తున్నారు.మరో విషయమేంటంటే.. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు, లాడ్జిలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసుకుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.
ఇటీవలే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఒక లాడ్జిలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు.అతను చెప్పిన వివరాల ప్రకారం ముఠాకు హెడ్ మహిళ అని తెలుసుకొని షాక్ అయ్యారు.. వారిని పట్టుకొనే పనిలో ఉన్నారు..




జియో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ రూ.4వేలే.. ఇక పండగే..!

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>