PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trse6fb84f2-2a36-4dc9-b956-b67954651c58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trse6fb84f2-2a36-4dc9-b956-b67954651c58-415x250-IndiaHerald.jpgబీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు.. trs;kcr;ktr;varsha;bharatiya janata party;kanna lakshminarayana;central government;partyటీ ఆర్ ఎస్ ను వెంటాడుతున్న వరద బాధలు..?టీ ఆర్ ఎస్ ను వెంటాడుతున్న వరద బాధలు..?trs;kcr;ktr;varsha;bharatiya janata party;kanna lakshminarayana;central government;partyTue, 08 Dec 2020 11:00:00 GMTబీజేపీ గెలవకపోయినా గెలిచినట్లుగా టీ ఆర్ ఎస్ కన్నా ఎక్కువగా సంబరాలు చేసుకుంటుంది.. గతంలో ఎప్పుడు లేనటువంటి సంతోషం ఆయా పార్టీ ల నేతల్లో ఇప్పుడు కనిపిస్తుంది.. గెలిచిన సంబరం కంటే కేసీఆర్ ని నిలువరించామనే సంతోషం ఇప్పుడు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రచారం సమయంలో ఈ రేంజ్ లో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని బీజేపీ కూడా ఊహించదు.. ఎందుకంటే దుబ్బాక లో పార్టీ అభ్యర్థి ని చూసి సింపతీ తో ప్రజలు ఓట్లు వేశారు తప్పా తమని చూసి కాదని బీజేపీ కి తెలుసు..

అయినా పిచ్చి పోరాటం తో గ్రేటర్ లో అడుగుపెట్టి కేసీఆర్ పై పైచేయి సాధించారు.. ఈ క్రమంలో బీజేపీ నాయకులూ ప్రజలకు హామీల మీద హామీలు ఇచ్చారు. కేంద్రం నుంచి అది తెప్పిస్తాం, ఇది తెప్పిస్తాం .. వరద బాధితుల సహాయాన్ని 25000 ఇష్టం అంటూ హామీల వర్షం కురిపించారు.. అయితే ప్రజలు కేసీఆర్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా బీజేపీ కి ఓటు వేసినా ఇప్పుడు బీజేపీ నేతలు ఆ హామీలను నెరవేరుస్తారా అన్నది ప్రశ్న..  గెలవకున్నా ఎలా హామీలు ఇస్తారు అని బీజేపీ అంటే గెలవకున్నా ఎలా సంబరాలు చేసుకున్నారు అని ప్రజలు అడిగేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇకపోతే కేసీఆర్ ని ఇంకా వరదాప్రభావం ముంచెత్తుతూ ఉంది. గ్రేటర్ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు.. మళ్లీ ఈసేవా కేంద్రాల వద్ద రద్దీ పెరిగింది. ప్రభుత్వం ఇస్తానన్న పదివేల కోసం…బాధితులుగా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎవరూ ఈసేవా కేంద్రాల వద్దకు రావొద్దని.. అధికారులే ఇళ్ల వద్దకు సాయం అందిస్తారని చెబుతున్నారు. వరద సాయంపంపిణీ నిలిపివేయడానికి ముందు ఈ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆ మేరకు పెద్ద ఎత్తున బాధితులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో.. సాయం నిలిపివేశారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈనేపథ్యంలో ప్రజలు సంయమనం తో ఉంటారో చూడాలి..


లీటర్ పెట్రోల్ ధర 40 రూ.లు.. బిజెపి ఎంపీ కీలక వ్యాఖ్యలు..?

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?

నవ్వుతూనే మీడియాకు చురకలు అంటించిన చిరు!

కీలక నేతలకు కేసీఆర్ ఆఫర్లు

ఢిల్లీ వెళ్తున్న కేటిఆర్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>