MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/that-is-why-abhijeet-stays-away-from-physical-tasks-8197edf1-36fa-4ed3-94b6-6db819177f03-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం 14వ వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 13వ ఎపిసోడ్ చివరి రోజున అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా, ఈ తాజా వారం గ్రాండ్ ఫినాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురిని ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. కాగా ఆ ఐదుగురైన అభిజీత్, సోహెల్, మోనాల్, మోనాల్, హారిక, అరియనా లలో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పక్కగా తెలియాలి అంటే మరొక వారం రోజులు ఆగాలి. bigg boss 4 telugu;abhijeet;akhil akkineni;tara;andhra pradesh;geum;devineni avinash;tollywood;bigboss;media;episode;house;nijamవార్ని ..... అభిజీత్ తో పోలిస్తే వాళ్ళకి సగం కూడా రావడం లేదా .....??వార్ని ..... అభిజీత్ తో పోలిస్తే వాళ్ళకి సగం కూడా రావడం లేదా .....??bigg boss 4 telugu;abhijeet;akhil akkineni;tara;andhra pradesh;geum;devineni avinash;tollywood;bigboss;media;episode;house;nijamTue, 08 Dec 2020 01:00:00 GMTబిగ్ బాస్ సీజన్ 4 ప్రస్తుతం 14వ వారానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన 13వ ఎపిసోడ్ చివరి రోజున అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వగా, ఈ తాజా వారం గ్రాండ్ ఫినాలే మెడల్ గెలుచుకున్న అఖిల్ తప్ప మిగతా ఐదుగురిని ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేస్తున్నట్లు ప్రకటిస్తారు. కాగా ఆ ఐదుగురైన అభిజీత్, సోహెల్, మోనాల్, మోనాల్, హారిక, అరియనా లలో ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది పక్కగా తెలియాలి అంటే మరొక వారం రోజులు ఆగాలి.

ఇకపోతే ఇప్పటికే జరిగిన పదమూడు వారాల్లో దాదాపుగా తొమ్మిది వారాలు హౌస్ లో ఎలిమినేషన్ జోన్ లో ఉన్న ఒకే వ్యక్తి అభిజీత్. అయినప్పటికీ కూడా ఆకట్టుకునే మైండ్ గేమ్ తో కొనసాగుతున్న అభిజీత్ ఎప్పటికప్పుడు మంచి ఓటింగ్స్ దక్కించుకుని ఎలిమినేషన్ నుండి సేవ్ చేయబడుతున్నాడు. మరోవైపు అతడికి రోజురోజుకు బయట ఫ్యాన్స్ యొక్క మద్దతు తో పాటు ఓటింగ్స్ కూడా భారీ స్థాయిలో పెరుగుతున్నట్లు టాక్. ఇక లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి, రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ సోషల్ మీడియా సైట్ వారు నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ లో భాగంగా ఈ తాజా సీజన్ లోని మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ లో కేవలం అభిజీత్ కే ఏకంగా 58% ఓటింగ్ వచ్చినట్లు సమాచారం.

అయితే కేవలం ఈ వారం మాత్రమే కాకుండా అతడికి ప్రతి వారం కూడా ఇలానే భారీ వోటింగ్ నమోదు అవుతోందని, అయితే ఫిజికల్ టాస్క్ ల పరంగా కొంత వీక్ గా ఉన్న అభిజీత్, మరికొంత ఆట పై శ్రద్ధ పెడితే తప్పకుండా ఫైనల్ విన్నెర్ గా నిలిచే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అయితే అభిజీత్ తరువాత మిగిలిన 42% ఓటింగ్ షేర్ ని మిగతా ఐదుగురు కంటెస్టెంట్స్ దక్కించుకున్నారని, ఆ విధంగా అభిజీత్ ఒక్కడే సగానికి పైగా ఓటింగ్ దక్కించుకున్నాడని అంటున్నారు. మరి అతడే నిజంగా ఫైనల్ విన్నెర్ గా నిలుస్తాడా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్దిరోజుల ఆగాలి .....!!




స్నానం చెయ్యకపోవడం వలన ఎన్ని అనర్ధాలో తెలుసుకోండి...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>