PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhopal9793ac33-b7cd-4657-8827-1671897811c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bhopal9793ac33-b7cd-4657-8827-1671897811c1-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా చాలా మంది జీవితాలు చిన్నా భిన్నం అయ్యాయి. ఒక్క మహమ్మారి వల్ల అన్ని కోల్పోయాయి చాలా మంది రోడ్డున పడ్డారు. కరోనా భయంతో సంసారాలు నాశనం అయ్యాయి. ఒకటేమిటి సునామీ కన్నా ఘోరంగా ప్రపంచాన్ని చిదిమేసింది. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది అదేంటంటే కరోనా ఉన్నా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆ భయంతో భార్యను దగ్గరకు రానివ్వలేదు. దాదాపు మూడు నెలలు అయిన కూడా తనకు సంబంధం లేనట్లు ప్రవర్తించాడు. దీంతో షాక్ అయిన భార్య భర్త మగాడు కాదని భావించి కోర్టుకు ఈడ్చింది.. దెబ్బకు అసలు విbhopal;chinna;kanna lakshminarayana;marriage;court;husband;wife;tsunami;girl;central government;coronavirus;panjaaసంసారంలో చిచ్చు పెట్టిన కరోనా.. షాకిచ్చిన భార్య..సంసారంలో చిచ్చు పెట్టిన కరోనా.. షాకిచ్చిన భార్య..bhopal;chinna;kanna lakshminarayana;marriage;court;husband;wife;tsunami;girl;central government;coronavirus;panjaaTue, 08 Dec 2020 10:00:00 GMTచిన్నా భిన్నం అయ్యాయి. ఒక్క మహమ్మారి వల్ల అన్ని కోల్పోయాయి చాలా మంది రోడ్డున పడ్డారు. కరోనా భయంతో సంసారాలు నాశనం అయ్యాయి. ఒకటేమిటి సునామీ కన్నా ఘోరంగా ప్రపంచాన్ని చిదిమేసింది. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది అదేంటంటే కరోనా ఉన్నా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి ఆ భయంతో భార్యను దగ్గరకు రానివ్వలేదు. దాదాపు మూడు నెలలు అయిన కూడా తనకు సంబంధం లేనట్లు ప్రవర్తించాడు. దీంతో షాక్ అయిన భార్య భర్త మగాడు కాదని భావించి కోర్టుకు ఈడ్చింది.. దెబ్బకు అసలు విషయం బయటకు వచ్చింది.. 



విషయానికొస్తే..భోపాల్‌కు చెందిన ఓ యువకుడికి ఓ యువతితో జూన్‌ 29న వివాహమైంది. అప్పటికి దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. దీంతో అతనికి కరోనా ఫోబియా పట్టుకుంది. కరోనా ఉన్నా కూడా అతనికి పెద్దలు పెళ్లి జరిపించారు. దాంతో పెళ్లి పీటల మీద నుంచి మూడు నెలలు గడిచినా కూడా భార్యను దగ్గరకు రానివ్వలేదు. 



అమ్మాయి మూడు నెలల పాటు అత్తవారింట్లో ఉంది. ఫోన్లో చక్కగా మాట్లాడుతున్న ఆ వ్యక్తి పడక గదికి మాత్రం రావట్లేదు. దీంతో ఆమెలో అనుమానం మొదలైంది. చివరికి తీవ్ర నిరాశకు గురై పుట్టింటికి వెళ్లిపోయింది.రెండు నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. అయినా.. ఆ యువకుడి తన భార్య వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. పుట్టింటి వారు ఏం జరిగిందని గుచ్చి గుచ్చి అడగడంతో ఆమె ఓపెన్ అయ్యింది. తన భర్త ఒక గే అని చెప్పింది. ఈ  మేరకు డిసెంబర్‌ 2న భోపాల్‌ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. న్యాయాధికారుల ఆ యువకుడిని, అతడి కుటుంబసభ్యులను కౌన్సెలింగ్‌లో పిలిపించారు. అక్కడ అసలు విషయం తెలిశాక అవాక్కయ్యారు. కరోనా ఫోబియా కారణంగానే భార్యను దూరం పెట్టాడని చెప్పారు. అతనికి, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఒకటి చేశారు. ఇప్పుడు వారిద్దరూ హాయిగా ఉన్నారు.. 




రైతు బంద్.. బ్యాంకుల పరిస్థితేంటి..?

స్పేస్‌ఎక్స్ సంస్థలో తెలుగు కిరణం.. మిషన్ హెడ్ హోదాలో ఉద్యోగం!

ఆయిల్ పామ్ సాగు ఎంతో మేలు

విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>