PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandrababubc892357-b6ed-41a2-a253-7d17e69a7eae-415x250-IndiaHerald.jpgటిడిపినిజ్ చంద్రబాబును రాజకీయంగా విమర్శించేందుకు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు సీఎం జగన్ అన్ని అవకాశాలను వాడేసుకుంటున్నారు.అసెంబ్లీలోనూ టిడిపి పని అయిపోయిందని చేస్తున్న విమర్శలకు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు జగన్ స్పందించిన స్పందించకపోయినా, ఆ పార్టీలో కొంతమంది నాయకులు టీడీపీ నీ, చంద్రబాబు ను అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గత ఏడాదిన్నరగా చూసుకుంటే ఎన్నో సమస్యల పై టిడిపి పోరాటం చేస్తూ వస్తోంది. అయితే వీటిని కనీసం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.23 మంది ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెcbn tdp ap jagan;auto;cbn;jagan;letter;tdp;ycp;party;mantraబాబు అంటే మరీ అంత అలుసా ?బాబు అంటే మరీ అంత అలుసా ?cbn tdp ap jagan;auto;cbn;jagan;letter;tdp;ycp;party;mantraTue, 08 Dec 2020 01:00:00 GMT
టిడిపినిజ్ చంద్రబాబును రాజకీయంగా విమర్శించేందుకు, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు సీఎం జగన్ అన్ని అవకాశాలను వాడేసుకుంటున్నారు.అసెంబ్లీలోనూ  టిడిపి పని అయిపోయిందని చేస్తున్న విమర్శలకు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు జగన్ స్పందించిన స్పందించకపోయినా, ఆ పార్టీలో కొంతమంది నాయకులు టీడీపీ నీ, చంద్రబాబు ను అదే పనిగా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గత ఏడాదిన్నరగా చూసుకుంటే ఎన్నో సమస్యల పై టిడిపి పోరాటం చేస్తూ వస్తోంది. అయితే వీటిని కనీసం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.23 మంది ఎమ్మెల్యేలు టిడిపి తరఫున గెలిచిన, వైసీపీ లోకి వెళ్లిపోగా మరి కొందరు రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్నారు.




వైసీపీ ప్రభుత్వం దూకుడు ముందు చంద్రబాబు ,టిడిపి నాయకులు గానీ  సాధించలేకపోతున్నారు. అసెంబ్లీలో అయితే టిడిపి బలం నిరూపించుకునేందుకు గట్టిగానే  మాట్లాడుతున్న, వైసీపీ151 మంది ఎమ్మెల్యేలతో బలమైన పార్టీగా ఉంది. 23 మంది ఎమ్మెల్యేలు టిడిపికి ఉన్నారు.అయినా అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుల ముందు చంద్రబాబు నెగ్గుకు  రాలేకపోతున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ఎంతో ఆవేశంగా జగన్ పైన ఆయన మంత్రిమండలి పైన ఎమ్మెల్యేలు పైన విమర్శలు చేస్తున్న ఎవరు స్పందించడం లేదు. కనీసం పట్టించుకోనట్టు గానే వస్తున్నారు. చంద్రబాబును జగన్ ఈ విధంగా చూడడం  వెనుక కారణాలు అనేకం కనిపిస్తున్నాయి.




 ఆయన పార్టీ అధికారం దక్కించుకోవడం కోసం జనాల్లో మునుపటి మాదిరిగా యాక్టివ్ గా తిరగడం వంటివి చేయలేరు అని తెలిసే  కవ్విస్తూ, జగన్ రాజకీయ కక్ష తీసుకుంటున్నట్టు గా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును రాజకీయంగా ఒక ఆట ఆడుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చివరకు జగన్ ఇలా అందరూ బాబు ను  ఓ రేంజ్  లో  పట్టిస్తున్నారుు.




స్నానం చెయ్యకపోవడం వలన ఎన్ని అనర్ధాలో తెలుసుకోండి...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>