PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr658e92cd-ef0d-4700-b587-10494fb156cb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/kcr658e92cd-ef0d-4700-b587-10494fb156cb-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో రాజకీయాలు ఎప్పుడు లేనంత వేడిగా మారిపోయాయి. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది. దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు.. నిజానికి కేసీఆర్ పై వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదంలో, శ్రీశైలం ప్రమాదం విషయం ఇలా అన్ని కేసీఆర్ కావాలని చేసినట్లుగా విపకkcr;kcr;bharatiya janata party;telangana;osmania general hospital;applicationఈ పరిణామంతో కేసీఆర్ పై ఇక వ్యతిరేకత ఎక్కువైపోతుందా..?ఈ పరిణామంతో కేసీఆర్ పై ఇక వ్యతిరేకత ఎక్కువైపోతుందా..?kcr;kcr;bharatiya janata party;telangana;osmania general hospital;applicationTue, 08 Dec 2020 23:45:00 GMTకేసీఆర్ కి పుండుమీద కారణం చాలినంత పనవుతుంది. దానికి తోడు బీజేపీ బలపడుతుండడం కూడా ఆయనకు ఏమాత్రం నచ్చడంలేదు..  నిజానికి కేసీఆర్ పై  వ్యతిరేకత తేవడంలో ప్రతిపక్షాలు ఎప్పటినుంచో  తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.. తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో కరోనా వ్యాప్తి ని అరొకట్టలేకపోయారని, సచివాలయాన్ని కూల్చివేస్తున్నారని, ఉస్మానియా ఆసుపత్రి వివాదంలో, శ్రీశైలం ప్రమాదం విషయం ఇలా అన్ని కేసీఆర్ కావాలని చేసినట్లుగా విపక్షాలు ఒక్కసారిగా దండెత్తాయి..

అప్పటినుంచే ఆయనపై వ్యతిరేకత ఎక్కువైపోయింది.. ఇక తాజగా వరద సాయం విషయంలోనూ కేసీఆర్ ప్రజలకు విలన్ గా కనిపిస్తున్నాడు..ఓట్లు వేయలేదని ప్రజలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు అర్థం చేసుకుంటున్నారు. వరద సాయం  ఇస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. నమోదు చేసుకోవాలని కూడా ఆయన బాధితులకు సూచనలు చేశారు. కానీ బాధితులకి వరద సాయం మాత్రం అందే పరిస్థితి కనపడటం లేదు అనేది అర్ధమవుతుంది అంటున్నారు పరిశీలకులు. పెద్ద ఎత్తున ప్రజలు నేడు మీసేవా కేంద్రాల వద్దకు వెళ్ళగా అప్లై చేసుకోవడం సాధ్యం కాలేదు. కిక్కిరిసిన ప్రజలతో ఈసేవా కేంద్రాలు కిటకిటలాడిపోయాయి.

అయితే వరద సహాయం కోసం ప్రత్యేక బృందాలు ఇళ్లకే వస్తాయని, ఆధార కార్డ్ తో మీ పేర్లను నమోదు చేసుకుంటారు అని చెప్పారు. దీనిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చే వరద సహాయాన్ని ఎన్నికల సంఘం అడ్డుకుంది కాబట్టి ఆపారు అని అన్నారు. ఇప్పుడు అయినా నేరుగా అధికారులు ఇళ్ళకు వెళ్లి ఇచ్చే అవకాశం ఉంది. కానీ అప్లికేషన్ పూర్తి చేయాలి అంటూ మెలికలు పెడుతున్నారు. ఇదే జరిగితే అప్లికేషన్ నింపని వాళ్లకు కేసీఆర్ పై పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో కేసీఆర్ వారిని కూల్ చేయడానికి ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి.


సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ... అన్ని అయిపోతాయా అవినాష్ ....??

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>