Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/krishnaa2bbddc2-32a4-4995-bd47-422f11c8c101-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/krishnaa2bbddc2-32a4-4995-bd47-422f11c8c101-415x250-IndiaHerald.jpgకట్టుకున్న వారే కాల యముడు గా మారుతున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి. కష్టంలో సుఖంలో తోడు ఉంటామని పెద్దల సాక్షిగా ప్రమాణం చేసిన వారే చివరికి కష్టాలను కొని తెచ్చి పెడుతున్నారు అంతేకాకుండా దారుణంగా హత్యచేసిన ఘటనలు కూడా రోజురోజుకు తెరమీదకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఎక్కడా కనిపించడం లేదు. రోజు రోజుకి తెర మీదకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి ఇక్కడ ఇలాంటి దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య పాలిట కాలయముడిగా మారిపోయాడు murder;shiva;vikram singh;vikram;rajasthan;geum;smart phone;police;lord siva;husband;wifeభార్యను దారుణంగా చంపిన భర్త.. రక్తంలో మృతదేహం పక్కనే వీడియో గేమ్ ఆడుతూ..?భార్యను దారుణంగా చంపిన భర్త.. రక్తంలో మృతదేహం పక్కనే వీడియో గేమ్ ఆడుతూ..?murder;shiva;vikram singh;vikram;rajasthan;geum;smart phone;police;lord siva;husband;wifeTue, 08 Dec 2020 15:00:00 GMT


  భార్య పాలిట కాలయముడిగా  మారిపోయాడు భర్త...  కత్తెరతో భార్యను పాశవికంగా పొడిచి హతమార్చాడు... అయితే భార్యను కిరాతకంగా చంపడమే కాదు మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని మొబైల్ లో వీడియో గేమ్ ఆడటం మొదలు పెట్టాడు ఒక సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న నిర్ఘాంతపోయి ఘటన చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒళ్ళు గగుర్లు పొడిచే ఈ దారుణ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. జోధాపూర్ కి చెందిన విక్రమ్ సింగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి... భార్య శివ కన్వర్  తో కలిసి నివాసముంటున్నాడు.  అయితే విక్రమ్ కుటుంబ పోషణ చూసుకోకుండా పని పాట లేకుండా తిరిగే వాడు




 ఈ క్రమంలోనే తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అయితే ఇటీవలే రాత్రి మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది.  ఈ క్రమంలోనే తీవ్ర కోపోద్రిక్తుడిగా మారిన విక్రమ్ సింగ్ ఇంట్లో ఉన్న కత్తెరతో ఏకంగా భార్యను విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో రక్తపుమడుగులో కుప్పకూలిపోయిన భార్య అక్కడికక్కడే మృతి చెందింది..  ఆ తర్వాత ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే రక్తపు మడుగులో భార్య పడిపోయి ఉండగా భార్య మృతదేహం పక్కనే వీడియో గేమ్ ఆడుతున్న నిందితుడు చూసి షాక్ అయ్యారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


స్వీటి సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి ఇదేనా కారణం?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!

ప్రభాస్ కి హీరోయిన్ కంటే విలన్ ముఖ్యం, ఎందుకో తెలుసా?

ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

అదిరిపోయే ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరం.. కారణం అదే..?

విశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>