MoviesVasueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-balakrishna3590cecc-8551-4305-a1d6-002b274ec802-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-balakrishna3590cecc-8551-4305-a1d6-002b274ec802-415x250-IndiaHerald.jpg నందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చిలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్, విలన్ పాత్రలకు సంబంధించి నటీ నటులను ఖరారు చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉన్నాడు. హీరయిన్స్ విషయంలో రోజుకో వార్త వస్తుంది. ఇంకా ఎన్నాళ్లకు హీరోయిన్ విషయంలో క్లారిటీ వస్తుందో చూడాలి. అయితే విలన్ విషయంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దతhero balakrishna;auto;balakrishna;sanjay dutt;boyapati srinu;sunil;bollywood;cinema;telugu;nandamuri balakrishna;january;february;heroine;nandamuri taraka rama rao;sunil shettyబాలయ్య సినిమాలో బాలివుడ్ విలన్బాలయ్య సినిమాలో బాలివుడ్ విలన్hero balakrishna;auto;balakrishna;sanjay dutt;boyapati srinu;sunil;bollywood;cinema;telugu;nandamuri balakrishna;january;february;heroine;nandamuri taraka rama rao;sunil shettyTue, 08 Dec 2020 07:19:35 GMTబాలకృష్ణ సినిమాలో బాలివుడ్ విలన్

నందమూరి బాలకృష్ణ.. బోయపాటి కాంబోలో రూపొందుతున్న మూడవ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చిలో కరోనా కారణంగా నిలిచి పోయిన షూటింగ్ ను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్, విలన్ పాత్రలకు సంబంధించి నటీ నటులను ఖరారు చేసే పనిలో దర్శకుడు బోయపాటి ఉన్నాడు. హీరయిన్స్ విషయంలో రోజుకో వార్త వస్తుంది. ఇంకా ఎన్నాళ్లకు హీరోయిన్ విషయంలో క్లారిటీ వస్తుందో చూడాలి. అయితే విలన్ విషయంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసినట్లుగా అనిపిస్తుంది.


ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ను నటింపజేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఆయన స్థానంలో మరో నటుడు నటించబోతున్నాడు. బాలీవుడ్ నటుడే కాని సంజయ్ దత్ కాదు.. సునీల్ శెట్టి అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈయన తెలుగులో నటించాడు. కనుక ఈ సినిమాతో ఆయన మరింతగా ప్రేక్షకులకు దగ్గర అవుతాడు అనే అభిప్రాయంతో బోయపాటి ఈయన్ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుండి షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని దర్శకుడు బోయపాటి క్లారిటీగా సునీల్ శెట్టికి సూచించినట్లుగా సమాచారం అందుతోంది. బాలీవుడ్ స్టైలిష్ విలన్ గా గుర్తింపు దక్కించుకున్న సునీల్ శెట్టి విలన్ గా అంటే సినిమా వెయిట్ పెరగడం ఖాయం అంటున్నారు. మరి హీరోయిన్ ను ఎప్పుడు ఫైనల్ చేస్తాడో చూడాలి



తెలంగాణ లో మళ్ళీ జగన్ పార్టీ

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vasu]]>