PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vasireddy-padma2ce1fd66-393a-4ccc-a3c3-d23af44486ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vasireddy-padma2ce1fd66-393a-4ccc-a3c3-d23af44486ff-415x250-IndiaHerald.jpgవరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా వంద రోజుల కార్యాచరణ రూపొందించినట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు..ప్రతి జిల్లాలో చట్టాల పట్ల మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు పెద్ద పీట వేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆమె మీడియా ముఖంగా తెలిపారు.. vasireddy padma;krishna;krishna river;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;police;media;collector;chief minister;police station;traffic policeమహిళలకు పెద్ద పీట : వాసిరెడ్డి పద్మమహిళలకు పెద్ద పీట : వాసిరెడ్డి పద్మvasireddy padma;krishna;krishna river;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;district;police;media;collector;chief minister;police station;traffic policeTue, 08 Dec 2020 19:12:00 GMTఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు..ప్రతి జిల్లాలో చట్టాల పట్ల మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని  పేర్కొన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ  మహిళలకు పెద్ద పీట వేసే ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆమె మీడియా ముఖంగా తెలిపారు.. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను మరియు కార్యక్రమాలను చేపట్టామని మహిళలను వెలుగులోకి తీసుకు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పాటు  పడుతుందని పేర్కొన్నారు... మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఖర్చు వెనుకాడదని ఆమె తెలిపారు ..

 రాష్ట్రంలో కొత్తగా ఏ ప్రభుత్వం తీసుకురాని  దిశ చట్టంని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్..  అంతేకాదు నగరాలలో పలు దిశ పోలీస్ స్టేషన్ లో కూడా నెలకొల్పి మహిళల భద్రత తీవ్రంగా కృషి చేస్తోందని వాసిరెడ్డి పద్మ తెలిపారు.. మహిళల భద్రత కోసం రాష్ట్రం లో ప్రత్యేక  షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేశామని అంతేకాదు  మహిళా పోలీసులను కూడా పోలీస్ స్టేషన్లలో నియమించామని తెలిపారు.. మహిళల భద్రత వైఎస్ఆర్ ప్రభుత్వం మొదటే ధ్యేయమన్నారు

ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటిసారిగా 100 రోజుల ప్రణాళిక రూపొందించిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర ప్రదేశ్ అని  ఈ ప్రణాళిక మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే పథకాలలో మహిళలకు మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఆ పథకాలు మహిళలకు అందేలా చూస్తున్నామని ఆయన తెలిపారు..  మహిళల భద్రత కోసం దిశా  పోలీస్ స్టేషన్లను నెలకొల్పిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్ర ప్రదేశ్.. ఈ ఆలోచన మెచ్చి ఇతర రాష్ట్రాలు కూడా దిశా పోలీస్ స్టేషన్స్ ని   ఫాలో అయ్యారంటే  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  మహిళల ఇచ్చే ప్రాధాన్యత  ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది..


300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>