MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singar-sunitha-engagement6581e8ad-836d-4a6d-bd86-359de03d4db5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/singar-sunitha-engagement6581e8ad-836d-4a6d-bd86-359de03d4db5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ సింగర్ సునీత రెండో పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆమె అలాంటిది ఏమి లేదంటున్న కప్పి పుచ్చుకుంది.. కానీ నిన్న ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో ఆమె ఈ విషయం పై నోరు విప్పక తప్పలేదు..అలా ఆమె రెండో పెళ్లికి సిద్దమయ్యారు.. singar sunitha engagement;jeevitha rajaseskhar;ram pothineni;tollywood;netizens;media;marriageసునీత పిల్లల కోసం ఈ పెళ్లి చేసుకుంటుందా ?.. ఆలోచనలో నెటిజన్స్..సునీత పిల్లల కోసం ఈ పెళ్లి చేసుకుంటుందా ?.. ఆలోచనలో నెటిజన్స్..singar sunitha engagement;jeevitha rajaseskhar;ram pothineni;tollywood;netizens;media;marriageTue, 08 Dec 2020 08:00:00 GMTటాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్టిస్ట్ సింగర్ సునీత రెండో పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు ఆమె అలాంటిది ఏమి లేదంటున్న కప్పి పుచ్చుకుంది.. కానీ నిన్న ఎవరికీ చెప్పకుండానే సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో ఆమె ఈ విషయం పై నోరు విప్పక తప్పలేదు..అలా ఆమె రెండో పెళ్లికి సిద్దమయ్యారు..



ఆమె ప్రస్తుతం చేసుకోబోతున్న అతనికి కూడా ఇది రెండో పెళ్లి అని సమాచారం..కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు కానీ ఆమె వైపు నుంచి ఈ నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..చివరికి అది నిజమని ఒప్పుకుంది.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సోమవారం నిశ్చితార్థం జరిగినట్లు ఆమె ప్రకటించారు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు అండగా నిలిచిన పిల్లలకు, తల్లిదండ్రులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేశారు..



అందరూ తల్లి లాగే నేను నా పిల్లల భవిష్యత్ బాగుండాలని, బాగా స్టిరపరచాలని కలలు కంటున్నాను..అలాగే నా పిల్లలు కూడా నాకు ఒక తోడు కావాలని , స్టిరపడాలని కోరుకున్నారు. అలాంటి అద్భుతమైన పిల్లల్ని కన్నందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. చివరికి వాళ్లు కోరుకున్న క్షణం వచ్చింది. నా జీవితంలోకి మంచి స్నేహితుడిగా వచ్చిన రామ్‌ జీవిత భాగస్వామిగా మారనున్నాడు. మేము ఇద్దరం త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం. నా జీవిత విషయాలను రహస్యంగా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు... నన్ను ఎప్పటిలాగే ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్ట్ కామెట్లతో చక్కర్లు కొడుతుంది..





విజయశాంతి పార్టీలో చేరితే...

రాజమౌళితోనే ఢీ అంటున్న ప్రభాస్ ?

నిమ్మగడ్డ ప్రయత్నాలు ఇక నెరవేరావా.. వైసీపీ మాస్టర్ స్ట్రోక్..?

ఎన్టీఆర్ ని కాదని ప్రభాస్ తో..!

రైతుల నిరసనే లేదు: బండి సంజయ్

రాజస్థాన్ లో కరోనా పెళ్లి.. పీపీఈ కిట్లతో..

మెగాస్టార్ తో రాజస్థాన్ లో మీట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>