Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prapanchamlone-vaccine-dose-vesukunna-mahilace778cf1-41fb-428b-97b6-5330d5f328b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prapanchamlone-vaccine-dose-vesukunna-mahilace778cf1-41fb-428b-97b6-5330d5f328b0-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న వేళ శరవేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్నాయి అనే విషయం తెలిసిందే. దాదాపు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కొన్ని సంస్థలు పూర్తిచేసి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రస్తుతం శరవేగంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా బ్రిటన్లో అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ 90 ఏళ్ల వృద్ధురాలు పైజర్ కు సంబంధించిన తొలి టీvaccine;health;women;woman;gift;local language;coronavirusప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వృద్ధురాలు... గర్వంగా ఉంది అంటూ..?ప్రపంచంలోనే మొదటి వ్యాక్సిన్ డోస్ వేసుకున్న వృద్ధురాలు... గర్వంగా ఉంది అంటూ..?vaccine;health;women;woman;gift;local language;coronavirusTue, 08 Dec 2020 15:20:00 GMTకరోనా వైరస్ పట్టి పీడిస్తున్న వేళ  శరవేగం గా వ్యాక్సిన్ అభివృద్ధి సంస్థలు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేస్తున్నాయి అనే విషయం తెలిసిందే. దాదాపు ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ కొన్ని సంస్థలు పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ప్రజల కు అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు ప్రస్తుతం శరవేగం గా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఫైజర్ అభివృద్ధి చేసిన టీకా  బ్రిటన్లో అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ 90 ఏళ్ల వృద్ధురాలు పైజర్ కు సంబంధించిన తొలి టీకా  వేయించుకున్నారు.



 ఉదయం ఆరున్నర గంటల సమయం లో ఇంగ్లాండు లోని కోవెంట్రీ స్థానిక ఆసుపత్రిలో మార్గరెట్ క్లీనన్ అనే మహిళ ఫైజర్ తొలి టీకాను వేయించు కున్నారు క్లినికల్ ట్రయల్స్ తర్వాత మొదటి టీకా  వేయించు కోవడం ప్రస్తుతం ఆసక్తికరం గా మారి పోయింది. ప్రపంచంలోనే తొలి టీక తనకే వేయడం ఎంతో గర్వ కారణం గా ఉంది అంటూ సదరు వృద్ధురాలు చెప్పుకొచ్చారు.  సరిగ్గా మరో వారం రోజుల్లో 91వ సంవత్సరంbలోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో ప్రస్తుతం ఇలా టీకా వేయించుకోవడం తనకు బర్త్ డే గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చారు...


 అయితే వయసు మళ్ళిన వారికి వ్యాక్సినేషన్ లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ భావిస్తున్న నేపథ్యంలో వృద్ధురాలికి మొదటి టీకా వేసినట్లు తెలుస్తోంది.  అంతే కాకుండా కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యం లో నియంత్రణ కోసం ముందుండి పోరాడుతున్న  కరోనా  వారియర్స్  కి ముందుగా టీకా  అందించడంతో పాటు 80 ఏళ్లు దాటిన వారికి కూడా ఇచ్చేందుకు నిర్ణయించారు అధికారులు.  అత్యవసర వినియోగం లో  ప్రజలందరికీ అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తుంది బ్రిటన్ ప్రభుత్వం.


గుడ్ న్యూస్ : స్మార్ట్ ఫోన్ తో కరోనా టెస్ట్.. నిమిషాల్లో ఫలితం..?

ముత్యాల ముగ్గు శ్రీధర్ కెరీర్ నాశనం కావడానికి ఎన్టీఆర్ ఎలా కారణం..?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!

ప్రభాస్ కి హీరోయిన్ కంటే విలన్ ముఖ్యం, ఎందుకో తెలుసా?

ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

అదిరిపోయే ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరం.. కారణం అదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>