PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp642bf538-a386-4973-9f11-635c7305aeea-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp642bf538-a386-4973-9f11-635c7305aeea-415x250-IndiaHerald.jpgటీడీపీ గత ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిందే.. చంద్రబాబు అవినీతి, పాలనా సరిగ్గా చేయకపోవడం, టీడీపీ లీడర్లను తన అదుపులో ఉంచుకోకుండా ప్రజలను దోచుకోమని పంపడం వంటివి టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు.. ycp;jagan;amaravati;high court;vishakapatnam;capital;court;chief minister;tdp;ycp;partyరహస్యంగా విశాఖ లో పనులు పరిశీలిస్తున్న ప్రభుత్వం..?రహస్యంగా విశాఖ లో పనులు పరిశీలిస్తున్న ప్రభుత్వం..?ycp;jagan;amaravati;high court;vishakapatnam;capital;court;chief minister;tdp;ycp;partyTue, 08 Dec 2020 13:00:00 GMTటీడీపీ గత ఎన్నికల్లో ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిందే.. చంద్రబాబు అవినీతి, పాలనా సరిగ్గా చేయకపోవడం, టీడీపీ లీడర్లను తన అదుపులో ఉంచుకోకుండా ప్రజలను దోచుకోమని పంపడం వంటివి టీడీపీ ఓటమికి కారణమయ్యాయి. రాష్ట్రంలో ఇప్పుడు పరిణామాలు అన్ని వైసీపీ కి అనుకూలంగా మారిపోయాయి..ప్రతిపక్షాలు కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పెట్టాలని చూసినా దాన్ని జగన్ అధిగమించి సుపరిపాలన కొనసాగిస్తున్నారు.. సరిగ్గా రెండేళ్ల క్రితం జగన్ పరిస్థితి ఎలా అయిపోతుందో అన్నవారి ముక్కున వేలేసుకునేలా జగన్ ఎదిగారు..

ఎన్ని కష్టాలు వచ్చిన ప్రజలకిచ్చిన మాట తప్పలేదు.. గెలవకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి చేస్తూ బెస్ట్ సీఎం అనిపించుకుంటున్నారు.. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అయన తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు ఆయన్ని ఇంత ప్రజాదరణ పొందేలా చేశాయని చెప్పొచ్చు..ఇక మూడు రాజధానుల విషయంలో ప్రతిపక్షాలు క్రూరంగా వ్యవహరించాయి. హైకోర్టులో గుట్టలుగా పిటిషన్లు పడ్డాయి. దాని మీద‌ విచారణ జరుగుతోంది. తీర్పు ఎపుడు వస్తుందో చూడాలి. ఇప్పటికీ ప్రతిపక్షాలు ఎలా అలోచిస్తున్నాయంటే రాష్ట్ర రాజధాని మార్పు చేయనీయకుండా అమరావతి లో ఉంచి తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తుంది. అయితే జగన్ తన యుక్తి తో ఎలా తిప్పికోదతాడో చూడాలి.

అయితే ఇవేమీ పట్టించుకోకుండా విశాఖ లో రహస్యంగా పార్టీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖకు రాజధాని తరలింపు అంటే అది పెద్ద రచ్చగా మారుతోంది. అదే సమయంలో కోర్టులో కేసు ఉన్న నేపధ్యంలో అధికారులు రహస్యంగానే ఈ ప్రాంతానికి వచ్చి అవసరమైన‌ భవనాలను పరిశీలిస్తున్నారు. అధికారులు రాత్రి వేళల్లో రావడం విశేషం. దీని మీద అధికారులు కొందరు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్న మాట ఏంటి అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖకు సచివాలయం సహా అన్ని షిఫ్ట్ అవుతాయని. మరి అప్పటికి కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది అంటున్నారు.





షాద్ నగర్‌లో రేవంత్, కేటీయార్ ధర్నా!

బుల్లిపిట్ట: డిజిటల్ ఎకానమీ ప్రేరణ అదే అన్న సుందర్ పిచాయ్

గడాఫీ గతే కేసీఆర్ కి... సిఎంపై ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ బంద్ : మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కేంద్రమే అడ్డుకుంటుంది : తలసాని

భారత్ బంద్ లో తెరాస నేతలు అరెస్ట్

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>