Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3-varun-tejef996554-7151-48af-beb1-10cafd8b7b2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3-varun-tejef996554-7151-48af-beb1-10cafd8b7b2e-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు నిర్మాణంలో అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. 2019 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ టైం లో రిలీజైన స్టార్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది.f3-varun-tej;venkatesh;mehreen pirzada;anil ravipudi;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;2019;cinema;sankranthi;comedy;heroine;success;dil;mass;f3F3 కోసం వరుణ్ తేజ్ భారీ డిమాండ్.. ఎంత ఇస్తున్నారో తెలుసా..?F3 కోసం వరుణ్ తేజ్ భారీ డిమాండ్.. ఎంత ఇస్తున్నారో తెలుసా..?f3-varun-tej;venkatesh;mehreen pirzada;anil ravipudi;kranthi;kranti;prince;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;makar sakranti;2019;cinema;sankranthi;comedy;heroine;success;dil;mass;f3Tue, 08 Dec 2020 20:00:00 GMTవిక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. దిల్ రాజు నిర్మాణంలో అనీల్ రావిపుడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. 2019 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ టైం లో రిలీజైన స్టార్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా సక్సెస్ అయ్యింది.

ఆడియెన్స్ కు ఎప్పుడు మాస్ ఎంటర్టైనర్ సినిమాలే కాదు అప్పుడప్పుడు ఇలా కామెడీ సినిమాలు కూడా కావాల్సిందే అని ఈ సినిమా హిట్ ద్వారా ప్రూవ్ అయ్యింది. అనీల్ రావిపుడి వరుస హిట్ సినిమాల హంగామా ఈ సినిమా కూడా కొనసాగేలా చేసింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమా సీక్వల్ ప్లాన్ చేశారి. ఎఫ్-2 సీక్వల్ గా ఎఫ్-3ని ఎనౌన్స్ చేశారు దర్శక నిర్మాతలు.

ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ తో ఎఫ్-2 రాగా దానికి మరో ఎఫ్ అంటే ఫ్యామిలీని కూడా యాడ్ చెసి ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారి. 2021 సంక్రాంతి టైం లో ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు రెమ్యునరేషన్ తేడాలు రావడంతో వరుణ్ తేజ్ సినిమా చేయనన్నాడని వార్తలు వచ్చాయి అయితే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కు ఫైనల్ గా 8 కోట్ల డీల్ సెట్ చేశాడట దిల్ రాజు. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం 13 కోట్లు డిమాండ్ చేయగా 8 కోట్లు ఇచ్చి లాభాల్లో వాటా ఇస్తానన్నట్టు డీల్ కుదుర్చుకున్నారట. మరి వరుణ్ కే 8 కోట్లు సితే వెంకటేష్ కు ఎంత ఇస్తునారో తెలియాల్సి ఉంది.                      




300 కోట్ల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేసిన నటుడు కళ్యాణ్!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>