MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raithula-meeda-cinemalu-teestham-makem-pani5279deb7-2a77-48d6-94f0-abad0574bfe9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raithula-meeda-cinemalu-teestham-makem-pani5279deb7-2a77-48d6-94f0-abad0574bfe9-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. దాదాపు పదిహేను రోజులుగా ఢిల్లీ హర్యానా సరిహద్దులో పంజాబ్ - హర్యానా కు సంబంధించిన రైతులు ఢిల్లీకి వెళ్లి అన్ని రహదారులన్నీ ముట్టడించి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవసాయ సంస్కరణలు చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ రైతుల ఆందోళన విషయంలో కేంద్రం కూడా చాలా తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే ఈ రైతు సంఘాలు మూడు నాలుగు సార్లు కలిసి చర్చలు జరిపినా ఏమాత్రంtollywood;pawan;kalyan;pawan kalyan;delhi;india;haryana - chandigarh;bollywood;tollywood;industries;cinema;twitter;job;hero;heroine;central government;butter;punjabరైతుల మీద సినిమాలు తీస్తాం కానీ మిగతావన్నీ మాకేం పని ?రైతుల మీద సినిమాలు తీస్తాం కానీ మిగతావన్నీ మాకేం పని ?tollywood;pawan;kalyan;pawan kalyan;delhi;india;haryana - chandigarh;bollywood;tollywood;industries;cinema;twitter;job;hero;heroine;central government;butter;punjabTue, 08 Dec 2020 12:00:00 GMTకేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు. దాదాపు పదిహేను రోజులుగా ఢిల్లీ హర్యానా సరిహద్దులో పంజాబ్ - హర్యానా కు సంబంధించిన రైతులు ఢిల్లీకి వెళ్లి అన్ని రహదారులన్నీ ముట్టడించి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవసాయ సంస్కరణలు చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు ఈ రోజు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ రైతుల ఆందోళన విషయంలో కేంద్రం కూడా చాలా తర్జనభర్జనలు పడుతోంది. ఇప్పటికే ఈ రైతు సంఘాలు మూడు నాలుగు సార్లు కలిసి చర్చలు జరిపినా ఏమాత్రం కొలిక్కి రాలేదు. చట్టాలను రద్దు చేస్తే తప్ప వెనక్కి తగ్గని రైతులు చెబుతుంటే ఆ ఒక్కటి తప్ప ఇంకేమైనా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 

ఇక ఈ రోజు భారత్ బంద్ కి దేశంలోని అన్ని రైతు సంఘాలు పిలుపునివ్వడం దేశంలో ఉన్న అన్ని ఎన్డీయేతర పార్టీలు ఈ బంద్ కి మద్దతు తెలుపుతున్నాయి. సినిమా పరిశ్రమ నుంచి కూడా ఈ బంద్ కి మంచి మద్దతు లభిస్తోంది. బాలీవుడ్ నుంచి అనేక మంది స్టార్ లు అలాగే సింగర్లు రైతులకు అండగా గళం వినిపిస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి ఈ రైతులకు సంబంధించిన అంశం మీద ఏ ఒక్క హీరో గాని హీరోయిన్ గాని స్పందించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి మిగతా సినిమా ఇండస్ట్రీలతో పోలిస్తే రైతుల గురించి రైతుల సమస్యల గురించి తెలుగు వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. 

దేశానికి వెన్నుముక రైతు అని పేర్కొనే ఈ విధంగా మన వాళ్ళు రైతుల గురించి సినిమాల్లో చూపిస్తారన్నమాట. కానీ అదే రైతు కష్టం వస్తే ఏ ఒక్క స్టార్ హీరో గాని కుర్రహీరో గాని వారి గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం వాళ్ల ద్వంద్వ వైఖరులను అద్దం పడుతోంది. ఇప్పటిదాకా అయితే ఏ స్టార్ హీరో దీని గురించి గళం విప్ప లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ బంద్ కోసం ఆయన ఏమీ మాట్లాడలేడు. మరి మిగతా హీరోల అయినా కనీసం అంశం మీద స్పందించి ఉంటే బాగుండేది అనే వాదన వినిపిస్తోంది. 
" style="height: 301px;">



భారత్ బంద్ లో దూకుడుగా తెరాస ఎమ్మెల్యేలు

ఆచార్య ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కేక.. రామ్ చరణ్ పాత్ర ఇదే!

ఏపీలో వార్డు వాలంటీర్ల తొలగింపు.. జగన్ కీలక నిర్ణయం..?

హైదరాబాద్ లో ఉదృతంగా భారత్ బంద్

రజినీ పార్టీపై స్టాలిన్ కామెంట్.. ఆయన్ను ఎలా పెట్టుకున్నారంటూ..

భారత్ బంద్ ఎఫెక్ట్... హైదరాబాద్ లో రోడ్డెక్కని బస్సులు ఆటోలు..?

కరోనా ఎఫెక్ట్.. పురుషుల్లో కొత్త ముప్పు.. దీర్ఘకాలిక అంగస్తంభన సమస్య..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>