Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news27bed451-6a0f-4724-a3ae-d19f9abdb01a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news27bed451-6a0f-4724-a3ae-d19f9abdb01a-415x250-IndiaHerald.jpgభారత మాజీ కెప్టెన్ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి భారత్కు చరిత్రలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకుల్లో మాత్రమే కాదు విదేశాల్లో సైతం మహేంద్రసింగ్ ధోని కి ఎంతో మంది అభిమానులు ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అంతేకాదు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ ధోనీ సారథ్యంలో రాటుదేలిన వారే. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళుతున్న విరాట్ కోహ్లీ ధోనీ కెప్టెన్సీలోని జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందేkohli;ms dhoni;virat kohli;cricket;ravindra jadeja;australia;international;icc t20;shikhar dhawan;kollu ravindraస్టేడియంలో మిస్ యు ధోని బ్యానర్.. కోహ్లీ ఏం రియాక్షన్ ఇచ్చాడో తెలుసా..?స్టేడియంలో మిస్ యు ధోని బ్యానర్.. కోహ్లీ ఏం రియాక్షన్ ఇచ్చాడో తెలుసా..?kohli;ms dhoni;virat kohli;cricket;ravindra jadeja;australia;international;icc t20;shikhar dhawan;kollu ravindraTue, 08 Dec 2020 15:00:00 GMTమహేంద్ర సింగ్ ధోనికి భారత్కు చరిత్రలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత క్రికెట్ ప్రేక్షకుల్లో మాత్రమే కాదు విదేశాల్లో సైతం మహేంద్రసింగ్ ధోని కి ఎంతో మంది అభిమానులు ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.అంతేకాదు ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ఆటగాళ్ళందరూ ధోనీ సారథ్యంలో రాటుదేలిన వారే.  ప్రస్తుతం టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టి సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళుతున్న విరాట్ కోహ్లీ ధోనీ కెప్టెన్సీలోని జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందుకే ప్రస్తుతం భారత జట్టులో కొనసాగుతోన్న ఆటగాళ్లు ఎంతో గౌరవం ఇస్తూ ఉంటారు. అయితే అటు అభిమానులు కూడా టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడిన మిస్ యు ధోనీ అనే బ్యానర్ తో  కనిపిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఇటీవలే ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో కూడా ఇలాంటి ఆసక్తికర ఘటన జరిగింది. స్టేడియం గ్యాలరీ లో మిస్ యు ధోని అంటూ భారత అభిమానులు పెద్ద బ్యానర్ ప్రదర్శించారు.  ఈ క్రమంలోనే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ ఆ బ్యానర్  చూసాడు. దీంతో ఆ బ్యానర్ పట్టుకున్న అభిమానులందరికీ నేను కూడా ధోనిని  మిస్ అవుతున్నాను అనే విధంగా రియాక్షన్ ఇచ్చాడు. దీంతో అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోయి కేరింతలతో స్టేడియాన్ని హోరెత్తించారు.  ఇలా కోహ్లీ ఒకప్పుడు తో పాటు ఇప్పుడు కూడా ధోని పై తనకున్న గౌరవాన్ని చాటుకుని అభిమానులను గర్వపడేలా చేశాడు.



కాగా  అంతర్జాతీయ క్రికెట్కు మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఇప్పటికీ కూడా ధోనీ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అన్న విషయం తెలిసిందే. టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడిన కూడా మిస్ యు ధోని అనే నినాదాలు వినిపిస్తూనే ఉంటాయి.  ఇక ఇటీవలే రెండో టీ20 మ్యాచ్ లో శిఖర్ ధావన్ ను  అవుట్ చేయబోయిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ తాను ధోని అంత  వేగంగా వికెట్ తీయలేక పోయాను అంటూ వ్యాఖ్యానించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  అంతే కాదు అంతకు ముందు మ్యాచ్లో ఒకప్పుడు ధోని ఇచ్చిన సలహా తోనే భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాము  జట్టు విజయానికి కీలక అడుగులు వేసాము అంటూ రవీంద్ర జడేజా ఒప్పుకోవడం కూడా మరింత ఆసక్తికరంగా మారిపోయింది.


స్వీటి సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి ఇదేనా కారణం?

"సలార్" మూవీ లో హీరోయిన్స్ వీళ్ళే...?

జగనన్న ఆ విషయంలో నువ్వు గ్రేట్ అన్నా.. నీకు లేరు పోటీ..!!

ప్రభాస్ కి హీరోయిన్ కంటే విలన్ ముఖ్యం, ఎందుకో తెలుసా?

ధోనీ లేకపోవడం ఇంత దెబ్బా...?

అదిరిపోయే ఫామ్ లో ఉన్న రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరం.. కారణం అదే..?

విశాఖ మేయర్ టీడీపీ దేనట..చంద్రబాబులో ఎందుకీ కాన్ఫిడెన్స్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>