Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar577859d2-ec11-42d8-8b8d-04afb8ed78f2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/monal-gajjar577859d2-ec11-42d8-8b8d-04afb8ed78f2-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ సీజన్ 4లో 14వ వారం ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో అఖిల్ ఆల్రెడీ మొదటి ఫైనలిస్ట్ గా వెళ్లాడు. ఇక మిగిలిన ఐదుగురిలో కేవలం నలుగురు మాత్రమే టాప్ 5లోకి వెళ్తారు. 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్.. ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టంట్స్ అంటే దాదాపు 19 మంది కంటెస్టంట్స్ లో ఆరుగురు మిగిలారు. ఇప్పటికే వీరు ది బెస్ట్ అనిపించుకున్నట్టే. కాని టాప్ 5లోకి వెళ్తే చివరి వారం వరకు ఉన్నట్టు అవుతుంది.monal-biggboss;akhil akkineni;audi;bigbossమోనాల్ ఈ వారం కూడా అదే సీన్ రిపీట్..?మోనాల్ ఈ వారం కూడా అదే సీన్ రిపీట్..?monal-biggboss;akhil akkineni;audi;bigbossTue, 08 Dec 2020 23:53:37 GMTబిగ్ బాస్ సీజన్ 4లో 14వ వారం ప్రస్తుతం హౌజ్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. వారిలో అఖిల్ ఆల్రెడీ మొదటి ఫైనలిస్ట్ గా వెళ్లాడు. ఇక మిగిలిన ఐదుగురిలో కేవలం నలుగురు మాత్రమే టాప్ 5లోకి వెళ్తారు. 16 మంది డైరెక్ట్ కంటెస్టంట్స్.. ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టంట్స్ అంటే దాదాపు 19 మంది కంటెస్టంట్స్ లో ఆరుగురు మిగిలారు. ఇప్పటికే వీరు ది బెస్ట్ అనిపించుకున్నట్టే. కాని టాప్ 5లోకి వెళ్తే చివరి వారం వరకు ఉన్నట్టు అవుతుంది.

14వ వారం నామినేషన్స్ లో పార్షియాలిటీ లేకుండా అందరిని నామినేట్ చేసి ఎవరి బలం ఎంత అని ప్రూవ్ చేసుకోమని చెప్పాడు బిగ్ బాస్. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌజ్ మేట్స్ కు టాస్కులు ఇస్తున్నాడు. అంతేకాదు అందులో మంచిగా పర్ఫార్మ్ చేసిన వారికి గోల్డ్ మైక్ ఛాన్స్ కూడా ఇస్తున్నాడు. దానితో ఆడియెన్స్ కు తమ రిక్వెస్ట్ గా ఓట్స్ వేయమని అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ రాజు టాస్క్ లో అరియానా ఆడియెన్స్ ను ఓటింగ్ అడిగింది.

ఇక నెక్స్ట్ టాస్క్ లో హౌజ్ మేట్స్ ఏం చేసినా కదలికలు లేకుండా ఉండాలని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో మోనాల్ ను అరియానా ఎటాక్ చేసింది. అంతకుముందు మోనాల్ అరియానాని కూడా ఎప్పటినుండో జరిగిన విషయాలను ప్రస్థావించి డిస్ట్రబ్ చేయాలని చూసింది. అయితే మోనాల్ అన్న మాటలని రిపీట్ చేసి అరియానా ఆట ఆడింది. అయితే మొనాల్ అరియానా మాటలకు బాగా హర్ట్ అయ్యి బోరున ఏడ్చేసింది. ఈ వారం కూడా ఈ సింపతీ ద్వారానే ఓట్స్ సాధించాలని చూస్తుందని ఆడియెన్స్ అంటున్నారు. మరి ఈ వారం ఎవరు హౌజ్ నుండి వెళ్తారో చూడాలి.               






నిమ్మగడ్డకు ఛాన్స్ దొరికినట్లేనా...!

మరో అర్జున్ రెడ్డికి సిద్ధమైన సందీప్ వంగ..!

జగన్ ఇంగ్లీష్ మీడియానికి సపోర్ట్ గా సినిమా ?

ఎత్తు పెరిగిన ఎవరెస్ట్.. ధృవీకరించిన నేపాల్, చైనా

రాజమౌళి గొప్పా .... ప్రభాస్ గొప్పా .... ఏంటీ రచ్చ .....??

ట్విట్టర్ లో సరికొత్త రికార్డు సృష్టించిన సరిలేరు నీకెవ్వరూ

గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనట!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>